Jump to content

శివశక్తి (1980 సినిమా)

వికీపీడియా నుండి
శివశక్తి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ నారాయణ ఆర్ట్ మూవీస్
భాష తెలుగు

శివశక్తి 1980, డిసెంబరు 24న విడుదలైన తెలుగు భక్తి సినిమా. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను సి.ఎల్.మనోహరి నారాయణ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
  • రచన : శ్రీ చందర్
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నిర్మాత: సి.ఎల్.మనోహరి
  • సమర్పణ: కట్టాఅంజిబాబు
  • పర్యవేక్షణ: కోమలబాబు
  • నిర్మాణ సంస్థ:నారాయణ ఆర్ట్ మూవీస్
  • విడుదల:24:12:1980.

మూలాలు

[మార్చు]
  1. "Siva Shakthi (1980)". Indiancine.ma. Retrieved 2025-08-19.