శివ నాగరాజు స్వామీజీ
Appearance
శివ నాగరాజు స్వామీజీ | |
---|---|
దస్త్రం:SHIVA NAGENDRA SARASWATI SWAMIJI.jpg | |
వ్యక్తిగతం | |
జననం | {birth date |జనవరి |08} తెలంగాణ రాష్ట్రం |
మతం | హిందూ మతం |
Philosophy | "అద్వైత వేదాంత" |
Senior posting | |
Guru | జగద్గురు గౌడపాదాచార్య పరంపర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిజీ |
Disciples
| |
Literary works | సామాజిక రచయిత ఆధ్యాత్మికవేత్త, మానవతావాది, సంఘ సంస్కార్త, విద్యావేత్త, బహు బాషా కోవిదులు, శైవధర్మ ప్రచారకులు, శ్రీ త్రి లింగ మఠం వ్యవస్థాపకులు. |
శివ నాగేంద్ర స్వామీజీ (ఆంగ్లం:SHIVA NAGENDRA SWAMIJI) వారణాసి (కాశీ) లో శ్రీ త్రి లింగ మహాసంస్థానం కాశీ పీఠం నికి అధిపతి. మత గురువు విద్యావేత్త, రచయిత సామాజిక సంస్కర్త.[1]
బోధనలు
[మార్చు]మానవసేవ యే సర్వదా శ్రేయస్కరమైనదని. గౌడపాదాచార్య అద్వైత ధర్మ ప్రచారం.
పురాతమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని సర్వ మానవాళికి తన బోధనల ద్వారా వ్యక్త పరుస్తున్నారు. ఆధ్యాత్మిక దైవ సాధన ధ్యానం ద్వారా మానవాళికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని బోదిస్తుంటారు. గోరక్షకులు, సేవకులు సర్వప్రాణి హితం కోసం జీవ హింస చేయవద్దని అహింసను కండిస్తూ సకల ప్రాణికోటి కోసం రక్షణకోసం నిరంతరం శ్రామిస్తుంటారు. సమాజం లో సమానత్వం కోసంఅనేక కార్యక్రమలు నిర్వహించారు[2][3][4].
- ↑ స్వామీజీ, శివ నాగేంద్ర సరస్వతీ. "వారణాసిలో కుంభమేళా సందర్భంగా". స్వామీజీ. ఫోటో హిందూ పేపర్ లో: మొదటి పేజీలో.
- ↑ స్వామీజీ, శివ నాగేంద్ర స్వామిజీ. "కరీంనగర్ పర్యటనలో స్వామీజీ". Archived from the original on 2021-04-23.
- ↑ స్వామీజీ, శివ నాగరాజు. "అమరావతి పర్యటనలో స్వామీజీ". Archived from the original on 2021-04-23. Retrieved 2021-04-23.
{{cite journal}}
: Cite journal requires|journal=
(help) - ↑ "తమిళనాడులో స్వామి ఈ పర్యటన".[permanent dead link]