శిశూత్పాదకాలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

శిశూత్పాదకాలు (ఆంగ్లం Viviparous animals) తల్లి గర్భంలోనే బాగా అభివృద్ధి చెంది తల్లి నుంచి పోషక పదార్ధాలు జరాయువు లేదా తదితర నిర్మాణాల ద్వారా సేకరించుకొని, శిశువులుగా జన్మించే జీవులు. ఈ లక్షణం యూథీరియా జీవులలో ఉంటుంది. కాని ఇతర సముదాయ జీవులలో అరుదుగా ఈ లక్షణం కనబడుతుంది. ఉదాహరణ: సొర చేప, వైపర్ పాము.