శీతాకాల పారా ఒలింపిక్స్ - 2018

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీతాకాల పారా ఒలింపిక్స్ - 2018 నాలుగేళ్ళ కొకసారి ఈ పోటీలను శారీరక వైకల్యాలు గల క్రీడాకారులకు నిర్వహిస్తారు. 2018లో 12వ క్రీడలను దక్షిణకొరియాలోని ప్యాంగ్‌ చాంగ్‌లో మార్చి 9 - మార్చి 18 2018 వరకు జరిగాయి.[1]

అధికారిక చిహ్నం

చరిత్ర[మార్చు]

పారాలింపిక్ క్రీడలు (Paralympic Games - పారాలింపిక్ గేమ్స్) అనగా ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్. శారీరక వైకల్యాలు గల క్రీడాకారులు ఈ గేమ్స్ లో పాల్గొంటారు, వీరిని పారాలింపియన్స్ అంటారు. ఇందు చలనశీల వైకల్యాలు, అంగచ్ఛేదం, అంధత్వం, పక్షవాతం గల అథ్లెట్లూ ఉంటారు. వీటిలో శీతాకాలం మరియు వేసవి పారాలింపిక్ గేమ్స్ అని ఉన్నాయి. ఇవి ఒలింపిక్ గేమ్స్ తర్వాతనే జరుగుతాయి. అన్ని పారాలింపిక్ గేమ్స్ ఇంటర్నేషనల్ పారాలిమ్పిక్ కమిటీ (IPC) ద్వారా నిర్వహించబడుతున్నాయి.

విశేషాలు[మార్చు]

  • 49 దేశాల నుంచి జట్లు ఈ ఒలింపిక్స్‌లో పోటీపడుతాయి.
  • 06 క్రీడల్లో 49 ఈవెంట్లలో ఈ పోటీలు జరిగుతాయి.
  • రమారమి 570 మంది క్రీడాకారులు పాల్గొంటారు.

ఒలింపిక్ క్రీడల చిహ్నం[మార్చు]

5 రంగురంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపించే చిహ్నమే ఒలింపిక్ చిహ్నం. పైన 3 వలయాలు, క్రింద 2 వలయాలు ఈ చిహ్నంలో ఉంటాయి. ఒక్కో వలయం ఒక్కో ఖండానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. వలయాల మాదిరిగా ఖండాలు కూడా కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ చిహ్నాన్ని ఎంపికచేశారు. 1913లో రూపొందించిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920 నుంచి ఒలింపిక్ క్రీడలలో వాడుతున్నారు.

క్రీడల సమాచారం[మార్చు]

 ●  Opening ceremony      Event competitions      Event finals  ●  Closing ceremony
మార్చి  శుక్ర
9th
శని
10th
ఆది
11th
సోమ
12th
మంగళ
13th
బుధ
14th
గురు
15th
శుక్ర
16th
శని
17th
ఆది
18th
బంగారు పతకాలు
Ceremony OC CC N/A
Alpine skiing 6 6 6 3 3 3 3 30
Biathlon 6 6 6 18
Cross-country skiing 2 4 6 6 2 20
Ice sledge hockey 1 1
Snowboarding 5 5 10
Wheelchair curling 1 1
Total 0 12 8 9 12 9 3 11 10 6 80

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

అధికారిక వెబ్‌సైట్లు

మూలాలు[మార్చు]

  1. "PYEONGCHANG 2018 WINTER OLYMPICS". 2018winterolympicswiki.com. Retrieved 9 March 2018. Cite news requires |newspaper= (help)