శీలం వెంకటాంపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"శీలం వెంకటాంపల్లి" ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 368., ఎస్.ట్.డి.కోడ్ = 08405.

శీలం వెంకటాంపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం రాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523 368
ఎస్.టి.డి కోడ్ 08405
  • శీలంవెంకటాంపల్లి గ్రామం పాలకవీడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. [1]
  • శీలంవెంకటాంపల్లి గ్రామస్థులు ఏ చిన్న పనిబడినా, ఒక కిలోమీటరు దూరంలో ఉన్న సోమిదేవిపల్లె నుండి ఇతర గ్రామాలకు వెళుతుంటారు. అయితే మధ్యలోని పగడివాగు ప్రతి బంధకంగా ఉంది. ఈ గ్రామానికి చెందిన 200 ఎకరాల పొలాలకు చేరుకోవాలంటే, వాగు దాటాల్సిందే. సంవత్సరంలో ఆరు నెలలు ఇదే పరిస్థితి. [1]

[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-22;4వపేజీ

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు