శృతిక
శృతిక | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | శృతికా అర్జున్ |
వృత్తి | నటి, వ్యాపారవేత్త, టెలివిజన్ వ్యక్తిత్వం |
క్రియాశీల సంవత్సరాలు | 2002–2003, 2022–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అర్జున్ |
పిల్లలు | 1 |
శ్రుతికా అర్జున్ (జననం 1986 సెప్టెంబరు 18) భారతీయ నటి, వ్యవస్థాపకురాలు, టెలివిజన్ వ్యాఖ్యాత.[1][2][3] తమిళ భాషా చిత్రాలలో రెండేళ్లపాటు నటించిన ఆమె వినోద పరిశ్రమ నుండి నిష్క్రమించింది, కానీ 2022లో, రియాలిటీ టీవి సిరీస్ కుకు విత్ కోమాలి మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది. అందులో ఆమె విజేతగా నిలిచింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]శివశంకర్, కల్పన దంపతులకు 1986 సెప్టెంబరు 18న శృతిక జన్మించింది. ఆమె తాతయ్య నటుడు తెంగై శ్రీనివాసన్. ఆమె చెన్నైలోని ఆదర్శ్ విద్యాలయ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకుంది.[4] ఆమె కజిన్ యోగి, సోదరుడు ఆదిత్య కూడా సినిమా నటులె.[5][6]
ఆమె వ్యాపారవేత్త అర్జున్‌ను వివాహం చేసుకుంది, వారికి ఒక కుమారుడు.[7] 2018లో, హ్యాపీ హెర్బ్స్ అనే ఆయుర్వేద స్కిన్ బ్రాండ్‌ను శ్రుతిక స్థాపించింది.[8]
కెరీర్
[మార్చు]16 సంవత్సరాల వయస్సులో, శ్రుతిక శ్రీ (2002)లో సూర్య సరసన నటించి మెప్పించింది.[9] మలయాళ చిత్రం స్వప్నం కొండు తులాభారంలో ఆమె అమ్ము పాత్ర సమీక్షకుల ప్రశంసలు అందుకుంది.[10] శృతిక తమిళ చిత్రాలైన తితికిదే, నల దమయంతిలలో కూడా సహాయక పాత్రలు పోషించింది.
ఆమె తన విద్యపై దృష్టి పెట్టడానికి చిత్ర పరిశ్రమను విడిచిపెట్టింది,[11] కానీ 2022లో, కుకు విత్ కోమాలి అనే రియాలిటీ సిరీస్ మూడవ సీజన్‌తో తిరిగి వచ్చింది, అందులో ఆమె విజేతగా నిలిచింది.[12][13]
మూలాలు
[మార్చు]- ↑ Pillai, Sreedhar (18 July 2002). "Mass hero films". The Hindu. Archived from the original on 28 January 2004. Retrieved 20 April 2012.
- ↑ "Suriya's heroine Shrutika open to comeback after seventeen years". The Times of India. 10 September 2020. Archived from the original on 11 July 2021. Retrieved 13 September 2020.
- ↑ Prasad, Ayyappa (6 July 2001). "Sruthika makes her debut". Screen. Archived from the original on 6 October 2007. Retrieved 18 November 2020.
- ↑ "Interview: Sruthiga Speaks Out:". Dinakaran. 21 August 2002. Archived from the original on 4 July 2004. Retrieved 21 July 2022.
- ↑ Raman, Mohan V. (20 October 2012). "He walked tall in tinsel town". The Hindu (in Indian English). Archived from the original on 30 November 2016. Retrieved 9 September 2022.
- ↑ Adithya Shivpink [@Shivpink] (3 September 2019). "Yes , it's on the birth certificate as my surname... a combination of my dad (shivashanker) and mom (pinky) 😁" (Tweet). Retrieved 9 September 2022 – via Twitter.
- ↑ BehindwoodsTV (6 September 2020). "நெறய Directors-ஓட Career-அ நான் Finish பண்ணிருக்கேன்!" – Suriya's Heroine Shrutika Breaks! (in తమిళము). Archived from the original on 11 December 2021. Retrieved 7 September 2020 – via YouTube.
- ↑ "Haappy Herbs: Perfect blend of Ayurveda and Modern Aesthetics". Hindustan Times. 27 September 2021. Archived from the original on 16 November 2021. Retrieved 28 March 2022.
- ↑ Rangarajan, Malathi (26 July 2002). "Sri". The Hindu. Archived from the original on 16 July 2013. Retrieved 20 April 2021.
- ↑ "Sruthika". Sify. Archived from the original on 30 November 2018. Retrieved 25 April 2021.
- ↑ "Sruthika". Sify. Archived from the original on 30 November 2018. Retrieved 25 April 2021.
- ↑ "Cooku with Comali 3 fame Shurutika Arjun thanks fans for support; says "I am not even worthy of your overwhelming love"". The Times of India. 15 February 2022. Archived from the original on 16 February 2022. Retrieved 28 March 2022.
- ↑ "WOW! 'Cook With Comali 3' title winner gets double price money? - Details". IndiaGlitz. 24 July 2022. Archived from the original on 27 July 2022. Retrieved 9 September 2022.