శైలశ్రీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శైలశ్రీ
జాతీయతభారతీయులు
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు1966–ప్రస్తుతం

శైలశ్రీ భారతీయ సినిమా నటి.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె 1960 మరియు 1970వ దశకములో పేరొందిన కన్నడ సినిమా నటి. శైలశ్రీ దక్షిణ భారత భాషలన్నింటితో కూడా నటించింది. ప్రధానంగా కన్నడ, తమిళంలో నటించిన శైలశ్రీ తెలుగు మరియు మలయాళంలో కొన్ని సినిమాలలోనూ నటించింది. ఆమె 1966 లో "సంధ్యారాగ" అనే చిత్రంలో చిన్న పాత్రతో అరంగేట్రం చేసింది. ఆమె ముందుగా సహాయనటి, హాస్యనటి మరియు ప్రతినాయకిగాఅ వివిధ పాత్రలలో నటించి ప్రఖ్యాతి పొందారు.[1]

మూలాలు[మార్చు]

  1. a, b. "Sudarshan relives his celluloid journey - The Hindu". The Hindu. Retrieved Jan 10, 2011. Cite web requires |website= (help)

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=శైలశ్రీ&oldid=1983813" నుండి వెలికితీశారు