శ్రీనివాసపురం
Appearance
శ్రీనివాసపురం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- శ్రీనివాసపురం (ఏర్పేడు) - చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలానికి చెందిన గ్రామం
- శ్రీనివాసపురం (జంగారెడ్డిగూడెం) - పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన గ్రామం
- శ్రీనివాసపురం (కోడూరు) - వై.యస్.ఆర్. కడప జిల్లాలోని కోడూరు మండలానికి చెందిన గ్రామం
- శ్రీనివాసపురం (తాడిపత్రి) - అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలానికి చెందిన గ్రామం
- శ్రీనివాసపురం (గోపవరం) - వై.యస్.ఆర్. కడప జిల్లాలోని గోపవరం మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ
[మార్చు]- శ్రీనివాసపురం (ఆలేరు) - నల్గొండ జిల్లాలోని ఆలేరు మండలానికి చెందిన గ్రామం