శ్రీపతి రవీంద్ర భట్
Jump to navigation
Jump to search
శ్రీపతి రవీంద్ర భట్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 సెప్టెంబర్ 2019 | |||
సూచించిన వారు | రంజన్ గొగోయ్ | ||
---|---|---|---|
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 5 మే 2019 – 22 సెప్టెంబర్ 2019 | |||
సూచించిన వారు | రంజన్ గొగోయ్ | ||
నియమించిన వారు | రామ్‌నాథ్ కోవింద్ | ||
ముందు | మొహమ్మద్ ట్రాఫిక్ (తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి) | ||
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
| |||
పదవీ కాలం 16 జులై 2004 – 4 మే 2019 | |||
సూచించిన వారు | రమేష్ చంద్ర లహోటి | ||
నియమించిన వారు | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మైసూరు, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | 1958 అక్టోబరు 21||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ |
శ్రీపతి రవీంద్ర భట్ భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]శ్రీపతి రవీంద్ర భట్ 1958 అక్టోబరు 21లో కర్ణాటక రాష్ట్రం, మైసూరులో జన్మించాడు. ఆయన ఢిల్లీలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి 1982లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.
వృత్తి జీవితం
[మార్చు]శ్రీపతి రవీంద్ర భట్ 16 జూలై 2004 నుండి 2019 మే 4 వరకు 15 సంవత్సరాల పాటు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆయన 2019 మే 5 నుండి 2019 సెప్టెంబరు 22 వరకు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి 2019 సెప్టెంబరు 23న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి, [2][3]23 అక్టోబరు 2023 వరకు న్యాయమూర్తిగా పదవిలో కొనసాగనున్నాడు.
మూలాలు
[మార్చు]- ↑ 10TV (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్డీలుగా నలుగురు ప్రమాణస్వీకారం" (in telugu). Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Suryaa (23 September 2019). "సుప్రీంకోర్టు జడ్జీలుగా నలుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.
- ↑ Sakshi (24 September 2019). "సుప్రీంలో నలుగురు జడ్జీల ప్రమాణం". Archived from the original on 21 October 2021. Retrieved 21 October 2021.