శ్రీముఖుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు. చివరి కణ్వరాజు సుశర్మను హతమార్చి ఇతడు చక్రవర్తి అయ్యాడు. ఇతడి రాజధాని ప్రతిష్ఠానపురము.