శ్రీరమ్య(నటి)
Appearance
Sri Ramya | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
బంధువులు | శ్రీదివ్య |
శ్రీ రమ్య ఒక భారతీయ చలనచిత్ర నటి.ఆమె తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది[1]. ఈమె యమున అనే తమిళ చిత్రంలో ముఖ్యపాత్ర పొషించింది [2].ఈమె 2008లో 1940 లో ఒక గ్రామం చిత్రంలో నటనకుగాను నంది పురస్కారం అందుకుంది[3].[4] ఈమె నటి శ్రీదివ్యకి అక్క అవుతుంది.[2]
నటించిన చిత్రాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Sri Ramya | Virodhi Movie | 1940 Lo Oka Gramam | Neelakanta | Myna". CineGoer.com. 19 June 2011. Archived from the original on 20 September 2013. Retrieved 13 September 2013.
- ↑ 2.0 2.1 "Sri Divya' sister Sri Ramya to make waves in Kollywood". tamilwire.net. Tamil Cinema News. 1 July 2015. Archived from the original on 9 November 2017. Retrieved 8 November 2017.
- ↑ "Actor Sathya speaks on 'Yamuna' - Tamil Movie News". Sulekha.com. 2011-08-20. Retrieved 2011-10-21.[permanent dead link]
- ↑ "Sri Ramya in a Tamil flick now". Deccan chronicle. 2011-08-20. Archived from the original on 2012-09-13. Retrieved 2011-10-21.