శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం
శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | గురజనాపల్లి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం తూర్పు గోదావరి జిల్లా గురజనాపల్లి గ్రామంలో ఆలయం ఉంది.
ఆలయ చరిత్ర
[మార్చు]క్రీస్తుశకము 1890లో దేవరకొండ వ్యాసారావు పంతులు గారు గుర్రం మీద వస్తుండగా సరిగ్గా ఆలయం ఉన్న ప్రదేశంలోకి గుర్రం వచ్చాక అక్కడ నుంచి కదలడానికిష్టపడక మొరాయించింది వ్యాసారావు పంతులు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో ఆ ప్రదేశంలో ఏదో దివ్యశక్తి ఉంది అని భావించి.మనుషుల్ని పెట్టించి అక్కడున్న మట్టి దిబ్బను త్రవ్వించడు. శ్రీ స్వామివారు విగ్రహాం కనిపించినది.అక్కడ దేవాలయాన్ని నిర్మించారు.తరువాత కాలంలో వారి వంశస్థులు ధర్మకర్తలుగా నిలిచి ఆలయ అభివృద్ధికి చేస్తున్నారు. మంత్రాలయలోని రాఘవేంద్ర పీఠం తాలూకూ సత్య తీర్థ స్వామిజీ వారు ప్రతిష్టాపన చేశారు. ఆలయంలో ఇరవై ఎనిమిది విగ్రహాలున్నాయి.[1]
రవాణా మార్గం
[మార్చు]కాకినాడ నుండి 5 కిలోమీటర్ల దూరంలో చొల్లంగి గ్రామంలో ఈ ఆలయం ఉంది. రవాణా సౌకర్యం కలదు.
మూలాలు
[మార్చు]- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.