Jump to content

శ్రీ మీనాక్షీ పంచరత్న స్తోత్రమ్

వికీపీడియా నుండి
మీనాక్షి దేవత పెయింటింగ్, కిరీటం ధరించి, రెండు చేతులతో, ఆమె కుడి చేతిపై ఆకుపచ్చ చిలుకతో చిత్రీకరించబడింది. సి. 1820

శ్రీ మీనాక్షీ పంచరత్న స్తోత్రమ్

ఉద్యద్భాను సహస్రకోటి సదృశాం కేయూర హారోజ్జ్వలాం
బింబోష్టీం స్మిత దంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతామ్ !
విష్ణు బ్రహ్మ సురేంద్ర సేవిత పదాం తత్త్వ స్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 1.

ముక్తాహార లసత్కిరీట రుచిరాం పూర్ణేందు వక్త్ర ప్రభాం
శింజన్నూపుర కింకిణీ మణిధరాం పుష్పప్రభా భాసురామ్ !
సర్వాభీష్ట ఫలప్రదాం గిరిసుతాం వాణీ రమా సేవితాం
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 2.

శ్రీ విద్యాం శివ వామభాగ నిలయాం హ్రీంకార మంత్రోజ్జ్వలాం
శ్రీ చక్రాంచిత బిందు మధ్య వసతిం శ్రీమత్సభానాయికామ్ !
శ్రీమత్ షణ్ముఖ విఘ్నరాజ జననీం శ్రీ మ జ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 3.

శ్రీమత్సుందర నాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామభాం కమలాసనార్చితపదాం నారాయణ స్యానుజామ్ !
వీణా వేణు మృదంగ వాద్య రసికాం నానావిధాడంబికాం
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 4.

నానాయోగి మునీంద్ర హృద్య వసతిం నానార్థ సిద్దిప్రదాం
నానాపుష్ప విరాజితాంఘ్రి యుగళాం నారాయణే నార్చితామ్ !
నాదబ్రహ్మ మయీం పరాత్పరతరాం నానార్థ తత్త్వాత్మికాం
మీనాక్షీం ప్రణతో2స్మి సంతత మహం కారుణ్య వారాంనిధిమ్ !! 5.