శ్రీ మృత్యుంజయ శతకము
స్వరూపం
శ్రీ మృత్యుంజయ శతకము | |
---|---|
కవి పేరు | పరిటి సూర్య సుబ్రహ్మణ్యం |
మొదటి ప్రచురణ తేదీ | 1990 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
విషయము(లు) | భక్తి |
పద్యం/గద్యం | పద్యం |
ప్రచురణ కర్త | కర్రా ఈశ్వరరావు, గుంటూరు |
ప్రచురణ తేదీ | 1990 |
శ్రీ మృత్యుంజయ శతకమును పరిటి సూర్యసుబ్రహ్మణ్యం వ్రాయగా కర్రా ఈశ్వరరావు తన జ్యేష్ఠ పుత్రునికి మృత్యుంజయుని దయ కలిగించడానికి సంకల్పించి ఈ గ్రంథాన్ని ప్రచురించాడు. ఈ శతకం చక్కని ధారతో, చిక్కని పదసరళితో, పూర్వకాలపు శివభక్తుల సంస్కరణతో ఆకట్టుకుంటుందని, కవి యొక్క నీతికి, నిజాయితీకి, మనోధైర్యానికి అక్షరరూపంగా నిలిచిందని విమర్శకుల ప్రశంసలను అందుకుంది[1].
మూలాలు
[మార్చు]- ↑ యమిజాల, పద్మనాభస్వామి (1 March 1990). "గ్రంథ విమర్శలు - శ్రీ మృత్యుంజయ శతకము". భారతి. 67 (3): 64. Retrieved 24 February 2017.[permanent dead link]