శ్రీ విజయేశ్వరీదేవి
స్వరూపం
కరుణామయి శ్రీ విజయేశ్వరీదేవి ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లా పెంచలకోనలో ఉన్న శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం నిర్వాహకురాలు. ఈ అమ్మవారి జన్మదినం నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన విజయదశమి. ఈ విజయేశ్వరీదేవి అమ్మవారి ప్రవచనాలు, భక్తి గీతాలు దేశ, విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి.
చిత్రమాలిక
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- karunamayi.org Archived 2015-04-27 at the Wayback Machine