Jump to content

శ్వేత పత్రం

వికీపీడియా నుండి
సింగపూర్ ప్రభుత్వం జనవరి 2013 లో జారీ చేసిన " ఎ సస్టైనబుల్ పాపులేషన్ ఫర్ ఎ డైనమిక్ సింగపూర్": పాపులేషన్ వైట్ పేపర్ శ్వేతపత్రం కవర్ పేజీ దృశ్యచిత్రం.

ఏదేని విషయం, సమస్య పైన నిర్ణయాలు తీసుకోడం, పరిష్కరించడం గురించి చదువరులకు పూర్తి అవగాహన కల్పించేందుకు విడుదల చేసే సాధికారిక నివేదిక/గైడు నీ శ్వేతపత్రం (white paper) అంటారు. ఇవి రెండు రకాలు. ప్రభుత్వానికి సంబంధించినవి, వ్యాపారులకు సంబంధించినవి.

ప్రభుత్వాల శ్వేతపత్రాలు

[మార్చు]

శ్వేత పత్రం అనే పరిభావన, ప్రభుత్వాల నిర్వహణ నుండే పుట్టింది. చాలామంది 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసినదానినే, మొదటి శ్వేతపత్రంగా భావిస్తారు. శ్వేత పత్రాలు, "ఒక విషయం మీద ప్రభుత్వ విధానాలను వివరిస్తూనే, మరో పక్క వాటిపైని అభిప్రాయాలను ఆహ్వానిస్తాయి". [1]

ఇతర రంగాల శ్వేతపత్రాలు

[మార్చు]

1990 ప్రాంతాలలో వ్యాపారరంగంలో కూడా శ్వేత పత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఇవి ప్రధానంగా మార్కెటింగు, అమ్మకాలకు సంబంధించినవై ఉన్నాయి. ఎక్కువ శాతం, "ఫలాని" వ్యూహం "ఫలానా" సమస్యకు పరిష్కారం అంటూనో, వ్యాపారస్థులు సొంత విడుదలను విశదీకరిస్తూనో ఉంటాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. Pemberton, John E. Government Green Papers. Library World 71:49 Aug. 1969.
  2. Kantor, Jonathan (2009). Crafting White Paper 2.0: Designing Information for Today's Time and Attention Challenged Business Reader. Dever, Colorado: Lulu Publishing. p. 167. ISBN 978-0-557-16324-3.

వెలుపలి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.