షకీరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షకీరా
Shakira2009.jpg
2009 లో లింకన్ మెమోరియల్ లో ఒబామా ప్రారంభోపన్యాస వేడుక వుయ్ ఆర్ వన్ వద్ద షకీరా
జననం షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్
(1977-02-02) 1977 ఫిబ్రవరి 2 (వయస్సు: 41  సంవత్సరాలు)
బ్యారాంక్విలా, కొలంబియా
వృత్తి
 • గాయని-గీతరచయిత
 • రికార్డు నిర్మాత
 • నర్తకి
 • పరోపకారి
 • పారిశ్రామికవేత్త
క్రియాశీలక సంవత్సరాలు 1990–ప్రస్తుతం
అసలు సంపద $220 మిలియన్[1]
భాగస్వామి
 • ఆంటోనియో డి లా రుయా (2000–10)
 • గెరార్డ్ పిక్యూ (2010–ప్రస్తుతం)
పిల్లలు 2
Musical career
రంగం
 • పాప్ సంగీతం
 • లాటిన్ పాప్
 • రాక్ ఎన్ ఎస్పనల్
 • నృత్య సంగీతం
 • జానపద సంగీతం
 • ప్రపంచ సంగీతం
వాయిద్యాలు
 • వోకల్స్
 • గిటార్
 • డ్రమ్స్
 • పెర్కషన్
 • harmonica[2]
Labels
 • కొలంబియా రికార్డ్స్
 • ఎపిక్ రికార్డ్స్
 • లైవ్ నేషన్ ఎంటర్టైన్మెంట్
 • ఆర్ సి ఏ రికార్డ్స్
 • సోనీ మ్యూజిక్ లాటిన్

షకీరా (జననం: ఫిబ్రవరి 2, 1977) ఒక కొలంబియన్ గాయని, గేయరచయిత, నర్తకి, రికార్డు నిర్మాత, కొరియోగ్రాఫర్, మరియు మోడల్. ఈమె పూర్తి పేరు షకీరా ఇసాబెల్ మెబారాక్ రీపోల్. బ్యారాంక్విలా లో పుట్టి పెరిగిన ఆమె లాటిన్, అరబిక్, మరియు రాక్ అండ్ రోల్ ప్రభావాలు మరియు బెల్లి నృత్య సామర్ధ్యాలు నిరూపించుకునేందుకు తను పాఠశాలలో ప్రదర్శనలను ప్రారంభించారు.

ఫేస్‌బుక్ లో రికార్డ్[మార్చు]

మధురంగా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న షకీరా వారి అభిమానంతో ఫేస్‌బుక్ చరిత్రలో ఒక అరుదైన రికార్డ్ నమోదు చేసింది. ఆమె ఫేస్‌బుక్ పేజీకి భారీగా 10 కోట్ల లైక్స్ వచ్చాయి. ఇంత స్థాయిలో లైక్స్‌ను సంపాదించుకున్న తొలి సెలబ్రిటీగా ఆమె నిలిచింది.

మూలాలు[మార్చు]

 • సాక్షి దినపత్రిక - 20-07-2014 16వ పేజీ (షకీరాకు 10కోట్ల లైక్స్)
  "https://te.wikipedia.org/w/index.php?title=షకీరా&oldid=2118585" నుండి వెలికితీశారు