షట్త్రింశత్-గీతగుణములు
Jump to navigation
Jump to search
1. సుస్వరము, 2. సుతాళము, 3. సుపదము, 4. శుద్ధము, 5. లలితము, 6. సుబంధము, 7. సుప్రమేయము, 8. సురాగము, 9. సురసము, 10. సమము, 11. సదర్థము, 12. సుగ్రహము, 13. సుశ్లిష్టము, 14. క్రమస్థము, 15. సుసమయకము, 16. వర్ణము, 17. సంపూర్ణము, 18. సాలంకారము, 19. సుభాషాఢ్యము, 20. సుగంధనము, 21. వ్యుత్పన్నము, 22. మధురము, 23. స్ఫుటము, 24. సుప్రభము, 25. సుప్రసన్నము, 26. కంపితము, 27. సమజాతము, 28. రౌద్రగీతము, 29. ఓజఃసంగతము, 30. ద్రుతము, 31. ముఖస్థాపకము, 32. హతాంశము, 33. విలంబితము, 34. అగ్రామ్యము, 35. మధ్యము, 36. సుప్రమాణము. [వస్తురత్నకోశః]
మూలం
[మార్చు]https://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |