షబీర్ అహ్లువాలియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షబీర్ అహ్లువాలియా
ShabbirAhluwaliaSangeet.jpg
జననం (1979-08-10) 1979 ఆగస్టు 10 (వయసు 43)[1]
వృత్తినటుడు
హోస్ట్
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
కుంకుమ్ భాగ్య
జీవిత భాగస్వామి
(m. 2011)
[2]
పిల్లలు2[3]

షబీర్ అహ్లువాలియా (జననం 10 ఆగస్టు 1979[4]) భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటుడు, హోస్ట్. ఆయన ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి మూడవ సీజన్‌ను గెలుచుకున్నాడు. షబీర్ అహ్లువాలియా నాచ్ బలియే, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ – అబ్ ఇండియా తోడేగా , డ్యాన్సింగ్ క్వీన్‌లను హోస్ట్ చేశాడు. ఆయన షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

వివాహం[మార్చు]

షబ్బీర్ అహ్లువాలియా నటి కంచి కౌల్ ను 2011లో వివాహం చేసుకున్నాడు.[5] [6] వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[7] [8]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2007 షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా RC [9]
2008 మిషన్ ఇస్తాంబుల్ ఖలీల్ నాజర్ [10]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
1999 హిప్ హిప్ హుర్రే పురబ్ [11]
2002 క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనికేత్ మెహతా
సంజీవని రోహిత్
కహీ తో మిలేంగే శశాంక్
2003–2007 కహిన్ తో హోగా రిషి గరేవాల్ [12]
2004 కహానీ ఘర్ ఘర్ కియీ సౌమిల్ దీక్షిత్ [13]
క్యా హడ్సా క్యా హకీకత్ అమన్/జే
2005 క్కవ్యాంజలి వంశ్ మల్హోత్రా [14]
నాచ్ బలియే 1 హోస్ట్
2006 నాచ్ బలియే 2
కసమ్ సే సందీప్ సికంద్/శాండీ [15]
2006–2007 కసౌతి జిందగీ కే ఓమి
2007–2009 కాయమత్ మిలింద్ మిశ్రా [16]
2009 ధమాల్ ఎక్స్‌ప్రెస్ పోటీదారు [17]
డ్యాన్సింగ్ క్వీన్ హోస్ట్
2010 మీతీ చూరి నంబర్ 1 [18]
ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 3 పోటీదారు (విజేత) [19]
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ - అబ్ ఇండియా తోడేగా హోస్ట్ [20]
2011 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీజన్ 1) ఆటగాడు
2011–2012 లగీ తుజ్సే లగన్ దత్తా భావు [21]
2012 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీజన్ 2) ఆటగాడు
2013 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీజన్ 3)
సావిత్రి నిర్మాత [22]
2014 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీజన్ 4) ఆటగాడు
2014–2021 కుంకుమ్ భాగ్య అభిషేక్ ప్రేమ్ మెహ్రా [23]
2017 కుండలి భాగ్య
2021 భాగ్య లక్ష్మి
మీట్ [24]
2022–ప్రస్తుతం ప్యార్ కా పెహ్లా నామ్: రాధా మోహన్ మోహన్ త్రివేది [25]

మూలాలు[మార్చు]

 1. "Shabir Ahluwalia was born on August 10, 1980". The Times of India. Retrieved 4 April 2016.
 2. "Kanchi, nikhleshwar get knotty!". The Times of India. Retrieved 8 February 2016.
 3. "Shabir to become dad again". The Times of India. Retrieved 4 April 2016.
 4. "Shabir Ahluwalia won't quit TV". Sify. 25 July 2008. Archived from the original on 25 May 2018. Retrieved 14 October 2010.
 5. "Shabbir and Kanchi's sangeet ceremony". intoday.in. Retrieved 8 April 2014.
 6. "I have the most awesome in-laws: Kanchi Kaul - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-12.
 7. Lalwani, Vickey (25 February 2014). "Shabbir to become a dad". indiatimes.com. Retrieved 8 April 2014.
 8. "TV couple Shabbir Ahluwalia and Kanchi Kaul expecting second child". India Today (in ఇంగ్లీష్). Ist. Retrieved 2019-08-12.
 9. "'A gangster's life freaked me out'". dna. 11 May 2007. Retrieved 8 February 2016.
 10. Bollywood Hungama. "'Mission Istanbul' – Shabbir Ahluwalia -Latest Celebrity news – Bollywood Hungama". Retrieved 8 February 2016.
 11. "'Hip Hip Hurray' to return to television after 15 years". The Times of India. Retrieved 8 February 2016.
 12. "Telly heartthrobs' soapy ride to success". The Times of India. Retrieved 8 February 2016.
 13. "Kanchi calls the shots at home: Shabir Ahluwalia". The Times of India. Retrieved 8 February 2016.
 14. "Ekta Kapoor and her blue-eyed boys". The Times of India. Retrieved 8 February 2016.
 15. "Shabbir hurt on the sets". dna. 30 June 2006. Retrieved 8 February 2016.
 16. "Shabbir Ahluwalia unwell!". dna. 24 September 2008. Retrieved 8 February 2016.
 17. Tellychakkar Team (14 November 2007). "Ride with the stars on Dhamaal Express". Retrieved 8 February 2016.
 18. "Dimpy's saga will not impact our TRP: Shabbir". The Times of India. Retrieved 8 February 2016.
 19. "Shabbir Ahluwalia wins Khatron Ke Khiladi". NDTVMovies.com. Archived from the original on 14 ఫిబ్రవరి 2016. Retrieved 8 February 2016.
 20. "Shabbir Ahluwalia breaks Guinness Record". The Times of India. Retrieved 8 February 2016.
 21. "Fans dislike replacements of TV's iconinc characters". The Times of India. Retrieved 8 February 2016.
 22. "Shabbir Ahluwalia the new producer of Savitri". The Times of India. Retrieved 8 February 2016.
 23. "Ekta's Kumkum Bhagya to replace Pavitra Rishta". The Times of India. Retrieved 8 February 2016.
 24. "Shabir Ahluwalia, Sriti Jha on performing for Diwali special episode of 'Meet' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-10-31.
 25. "Kumkum Bhagya fame Shabir Ahluwalia returns on TV with Neeharika Roy in Radha Mohan; fans say, 'We want #SritiJha'". Times of India (in ఇంగ్లీష్). 6 April 2022. Retrieved 6 April 2022.

బయటి లింకులు[మార్చు]