Jump to content

షమీమ్ ఫిర్దౌస్

వికీపీడియా నుండి
షమీమ్ ఫిర్దౌస్

శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
17 నవంబర్ 2008 – 24 డిసెంబర్ 2008
ముందు రామన్ మట్టూ
నియోజకవర్గం హబ్బా కడల్

శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
25 నవంబర్ 2014 – 20 డిసెంబర్ 2018

శాసనసభ సభ్యురాలు
పదవీ కాలం
8 అక్టోబర్ 2024 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం హబ్బకడల్, శ్రీనగర్ జిల్లా
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
జీవిత భాగస్వామి మొహమ్మద్‌ సుల్తాన్ ఖాన్

షమీమ్ ఫిర్దౌస్ అలియాస్ నజీర్ గురేజీ (జననం 31 డిసెంబర్ 1966) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె హబ్బా కడల్ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Habba Kadal". Retrieved 12 October 2024.
  3. ETV Bharat News (9 October 2024). "Shamim Firdous, Sakeena Masood And Shagun Parihar Join 87 Men In J&K Assembly" (in ఇంగ్లీష్). Retrieved 12 October 2024.
  4. India Today (8 October 2024). "Habba Kadal Assembly Election Results 2024: Habba Kadal Election Candidates List, Election Date, Vote Share - IndiaToday" (in ఇంగ్లీష్). Retrieved 12 October 2024.
  5. "Shagun, Shamima and Sakina: Three women elected to Jammu and Kashmir Assembly". 9 October 2024. Retrieved 13 October 2024.
  6. Wani, Fayaz (2014-12-23). "PDP Holds South, Wrests Srinagar from NC; BJP Goes Blank in Valley, Ladakh; 15 Ministers Including CM Taste Defeat". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-08-26.