Jump to content

షాబాద్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

షాబాద్ శాసనసభ నియోజకవర్గం 1952లో హైదరాబాదు రాష్ట్రంలో ఏర్పడిన శాసనసభా నియోజకవర్గం. 1962లో ఈ నియోజకవర్గం రద్దయి ఇతర నియోజకవర్గాల్లో కలిసిపోయింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1957 (ద్విసభ్య) జనరల్ వి.రామారావు పు కాంగ్రేసు 26238 ఎస్.జగన్నాధం పు స్వతంత్ర అభ్యర్ధి 19489
జనరల్ కె.వి.రంగారెడ్డి పు కాంగ్రేసు 19763 సత్యనారాయణ పు స్వతంత్ర అభ్యర్ధి 15754
1952 జనరల్ కె.వి.రంగారెడ్డి పు కాంగ్రేసు 19152 సి.పి.లింగం పు స్వతంత్ర అభ్యర్ధి 5527

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 224.