షామీర్‌పేట్‌ చెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షామీర్‌పేట్‌ చెరువు
Shamirpet Lake.jpg
స్థానంహైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
భౌగోళికాంశాలు17°36′36″N 78°33′47″E / 17.610°N 78.563°E / 17.610; 78.563Coordinates: 17°36′36″N 78°33′47″E / 17.610°N 78.563°E / 17.610; 78.563
సరస్సు రకంReservoir
ప్రవహించే దేశాలుభారతదేశం

షామీర్‌పేట్‌ చెరువు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదులో ఉన్న చెరువు. సికింద్రాబాద్ కి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ చెరువు నిజాం పాలనలో నిర్మించబడింది.

ఈ చెరువు పక్షి పరిశీలనా కేంద్రంగా అనేకమంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సు సమీపంలో తెలంగాణా ప్రభుత్వంచే ఒక రిసార్టు నడపబడుతునది. ఈ సరస్సు సమీపంలోనే హైదరాబాదు ఔటర్ రింగు రోడ్డు ఉంది.[1] ఈ సరస్సు సమీపంలో అనేక రిసార్టులు మరియు ప్రైవేడు డాబాలు ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక సంస్థలైన నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్ మరియు బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెంకాలనీ అండ్ సైన్స్ వంటివి ఈ సరస్సు సమీపంలోనే కలవి.[2] ఈ సరస్సు సమీపంలో జవహర్ జింకల పార్కు, ఉంది. ఇచట జింకలు, నెమళ్ళు మరియు యితర వివిధ రకాల పక్షులు కూడా ఉంటాయి. ఈ జింకల ఉద్యానవనం తెలంగాణ ప్రభుత్వంచే నిర్వహింపబడుతున్నది.[3]

అనేక మంది ప్రజలు ఈ ప్రాంతాన్ని పిక్నిక్ స్పాట్ గా ఉపయోగిస్తున్నారు. కొన్ని సినిమాల షూటింగులు కూడా జరిగాయి.[ఆధారం చూపాలి]

షారిమ్‌పేట police పర్యాటకుల రక్షణకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. అనేక వార్నిగ్ బోర్డులను సరస్సు చుట్టూ అమర్చారు.[4]

మూలాలు[మార్చు]

  1. "Not the poorer cousin, anymore". The Hindu. Chennai, India. 2 April 2006.
  2. "Birla Institute of Technology and Science, Pilani - Hyderabad".
  3. "APonline".
  4. "Drowning of people in Shamirpet lake". The Hindu. Chennai, India. 11 June 2008.

ఇతర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.