Jump to content

షేక్ అహ్సన్ అహ్మద్

వికీపీడియా నుండి
షేక్ అహ్సన్ అహ్మద్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
నియోజకవర్గం లాల్ చౌక్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్
వృత్తి రాజకీయ నాయకుడు

షేక్ అహ్సన్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో లాల్ చౌక్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5][6]

రాజకీయ జీవితం

[మార్చు]

షేక్ అహ్సన్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో లాల్‌చౌక్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ కాశ్మీర్ అప్నీ పార్టీ అభ్యర్థి మహ్మద్ అష్రఫ్ మీర్ పై 11343 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
  2. TV9 Bharatvarsh (2024). "लाल चौक सीट विधानसभा चुनाव 2024 परिणाम". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. India Today (8 October 2024). "Lal Chowk, Jammu and Kashmir Assembly Election Results 2024 Highlights: JKNC's Sheikh Ahsan Ahmed defeats JAKAP's Mohammad Ashraf Mir with 11343 votes" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 October 2024.
  4. The Times of India (8 October 2024). "Lal Chowk Assembly Election Result 2024: NC's Sheikh Ahsan Ahmed wins". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 12 October 2024.
  5. "Jammu-Kashmir Elections Results: Full list of winners in J-K Assembly elections 2024". The Indian Express. 8 October 2024. the original నుండి 25 March 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 March 2025.
  6. "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families" (in ఇంగ్లీష్). NDTV. 13 October 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.
  7. "J&K Assembly Election Results 2024 - Lal Chowk" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 October 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.