షేర్నీ
Jump to navigation
Jump to search
' (2021 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అమిత్ మసూర్కర్ |
---|---|
నిర్మాణం | బాలసాని వెంకటేష్ |
కథ | ఆస్థా టిక్కూ |
తారాగణం | విద్యా బాలన్ శరత్ సక్సేనా విజయ్ రాజ్ బ్రిజేంద్ర కాలా |
సంగీతం | బందిష్ ప్రొజెక్ట్ ఉత్కర్ష్ ధోతేకర్ |
సంభాషణలు | ఆస్థా టిక్కూ |
ఛాయాగ్రహణం | రాకేశ్ హరిదాస్ |
కూర్పు | దీపికా కాల్రా |
నిర్మాణ సంస్థ | టీ సిరీస్ |
విడుదల తేదీ | 18 జూన్ 2021 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
షేర్నీ 2021లో విడుదలైన హిందీ సినిమా. టీ సిరీస్ బ్యానర్ పై విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ మసూర్కర్ దర్శకత్వం వహించాడు. విద్యా బాలన్, శరత్ సక్సేనా, విజయ్ రాజ్, బ్రిజేంద్ర కాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్ ను 1 జూన్ 2021న,[1] సినిమాను 18 జూన్ 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- విద్యాబాలన్
- శరత్ సక్సేనా
- విజయ్ రాజ్
- బ్రిజేంద్ర కాలా
- నీరజ్ కబీ [4]
- ఇల అర్జున్
- గోపాల్ దత్
- ముకుల్ చద్దా
సాంకేతికనిపుణులు
[మార్చు]- నిర్మాతలు: విక్రమ్ మల్హోత్రా, అమిత్ మసూర్కర్, భూషణ్ కుమార్, క్రిషణ్ కుమార్
- దర్శకత్వం: అమిత్ మసూర్కర్
- కథ & మాటలు: ఆస్థా టిక్కూ
- సంగీతం: బందిష్ ప్రొజెక్ట్, ఉత్కర్ష్ ధోతేకర్
- నేపథ్య సంగీతం: బెనిడిక్ట్ టేలర్
- కెమెరా: రాకేశ్ హరిదాస్
- ఎడిటింగ్: దీపికా కాల్రా
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (2 June 2021). "ఫారెస్ట్ ఆఫీసర్‌గా విద్యాబాలన్.. షేర్నీ ట్రైలర్ రిలీజ్". Namasthe Telangana. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ The Indian Express (19 June 2021). "Sherni movie review: Vidya Balan film is a strange beast". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ Eenadu (18 June 2021). "Sherni movie review: రివ్యూ: షేర్నీ - vidya balan sherni movie review". www.eenadu.net. Archived from the original on 20 June 2021. Retrieved 20 June 2021.
- ↑ The Indian Express (21 June 2021). "Neeraj Kabi on doing Sherni: 'Without Vidya Balan, my trilogy would not be complete'". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 21 June 2021. Retrieved 21 June 2021.