సంక్రాంతి (1952 సినిమా)
సంక్రాంతి (1952 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్తజల్లు పుల్లయ్య |
---|---|
నిర్మాణం | సుందర్‌లాల్ నహతా |
తారాగణం | శాంతకుమారి, శ్రీరంజని, కాళ్లకూరి సదాశివరావు, సావిత్రి, సురభి, చంద్రశేఖర్, విజయలక్ష్మి, ఏ.వి.సుబ్బారావు, హైమవతి |
ఛాయాగ్రహణం | ఎస్.పి.బాలకృష్ణ |
నిర్మాణ సంస్థ | ఈస్టిఇండియా ఫిల్మ్ కంపెనీ |
నిడివి | 198 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
అవిభాజ్య హిందూ కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య సంబంధాలు, తోడికోడళ్ళ మధ్య ఇబ్బందులు ఈ సాంఘిక కథా చిత్రానికి నేపథ్యం. సంక్రాంతి తెలుగు చలన చిత్రం 1952 సెప్టెంబర్ 26 న విడుదల. సుందర్ లాల్ నహతా , ఈ చిత్రాన్ని ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ పతాకంపై , చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వంలో నిర్మించారు.శాంతకుమారి, శ్రీరంజని, సావిత్రి, కాళ్ళకూరి సదాశివరావు, చంద్రశేఖర్ మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం అశ్వద్ధామ అందించారు.
తారాగణం
[మార్చు]శాంతకుమారి
శ్రీరంజని
సావిత్రి
కాళ్ళకూరి సదాశివరావు
చంద్రశేఖర్
కె.శివరావు
ఎ.వి.సుబ్బారావు
సురభి
హైమావతి
విజయలక్ష్మి .
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
నిర్మాత: సుందర్ లాల్ నహాతా
నిర్మాణ సంస్థ: ఈస్ట్ ఇండియా ఫిల్మ్ కంపెనీ
సంగీతం: అశ్వద్ధామ
సాహిత్యం: బలిజేపల్లి లక్ష్మీకాంతం
నేపథ్య గానం: పి.లీల, ఎ.ఎం.రాజా, మాధవపెద్ది సత్యం
విడుదల:26:09:1952.
పాటలు
[మార్చు]- జేజేలమ్మా జేజేలు సంక్రాంతి లక్ష్మికి జేజేలు - రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం , గానం. పొరయత్తు లీల
- అందరాని ఫలమా నా అనురాగము విఫలమా, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.పి.లీల, అయిమల మన్మదరాజు రాజా
- ఆహా భలే చిరుగాలి భలే చిరుగాలి పల్లెపైరు గాలి, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం. ఎ ఎం రాజా
- ఇంతే ఈ జగమింతే మాయా జగమింతే లోకమే, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.మాధవపెద్ది సత్యం
- ఓ సరంగు నావ నడిపేవా పూల పడవ నడిపేవా , రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.పి.లీల, ఎ.ఎం.రాజా
- పొలమే మన జీవితం ఈ హలమే కుతూహాలము, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.లలిత, ఎ.ఎం.రాజా
- మనసులోని వలపుతీరే గతేలేదా నిరాశనే, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.పి.లీల
- విరాళికేటు తాళనే(వీధి భాగవతం) రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం, గానం.లలిత, ఎ.ఎం.రాజా
- క్రాంతి ఈనాడు మకర సంక్రాంతి (వీధి భాగవతం), రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
- తప్పదుగా చేసిన ఖర్మ అనుభవించక తప్పదుగా, రచన: బలిజేపల్లి లక్ష్మీకాంతం
- థాంక్యూ ఆంటీ థాంక్యూ థాంక్యూ డార్లింగ్ థాంక్యూ,
- మై ప్యారీ నన్ను కోరి లవ్వు మీరి నియ్యర్ చేరి,
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్. .
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |