సంచారి మండల్
స్వరూపం
సంచారి మండల్ | |
---|---|
జననం | సంచారి మండల్ |
పౌరసత్వం | భారతీయురాలు |
వృత్తి | నటి |
గుర్తించదగిన సేవలు | జోయి |
జీవిత భాగస్వామి | సంగిత్ తివారీ (2020)[1] |
సంచారి మండల్[2] బెంగాలీ టివి, సినిమా నటి.[3][4][5] గోయెండ గిన్ని, భలోబాస.కామ్, అమర్ దుర్గా వంటి టెలివిజన్ సీరియల్స్ లో నటించింది.[3] గుల్షన్ సినిమాలో చారులతగా, సనంద టివి 'జైట్' సిరీస్‌లో నటించింది.[6]
టీవీ సిరీస్
[మార్చు]- 2016-17: గోయెండ గిన్ని-దిశ
- భలోబాస.కామ్
- 2017-19: అమర్ దుర్గ-తోర్షా మిత్ర
- 2016-17: జోయీ ఉరాబటి
- 2019-20: ఇరబోతిర్ చుప్కోత-అనుశ్రీ
- 2019-20: నాజర్ -టీనా సింఘా రాయ్
- 2020-21: ధృబతార - చాందినీ చౌదరిగా
- 2021: రిమ్లీ - కొయెనాగా
- 2021: గాంట్‌చోరా - కియారా
సినిమా
[మార్చు]- గుల్షన్
మూలాలు
[మార్చు]- ↑ "Bengali actress Sanchari Mondal gets hitched to beau Sangit Tewari". The times of India.
- ↑ "Actress Sanchari Mondal faced viewer's wrath for playing iraboti in joyi". Indian Express.
- ↑ 3.0 3.1 "'Joyee' actress Sanchari Mondal gets engaged". The Times of India (in ఇంగ్లీష్). 29 September 2018. Retrieved 15 January 2022.
- ↑ "Actress Manali Manisha Dey has a blast with BFFs Alivia Sarkar and Sanchari Mondal". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 15 January 2022.
- ↑ এবেলা.ইন, শাঁওলি (28 September 2018). "একসঙ্গে পথচলা শুরু করলেন সঙ্গীত-সঞ্চারী" [Together they started the music-thriller]. ebela.in. Retrieved 15 January 2022.
- ↑ এবেলা.ইন, শাঁওলি (6 October 2017). "টেলিভিশনের নতুন নায়ক-নায়িকার জীবন অতিষ্ঠ করে তুলবেন সঞ্চারী!" [Television's new hero-heroine life will make it impulsive!]. ebela.in. Retrieved 15 January 2022.