సంజయ్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు ( సిబిఐసి ) చైర్మన్ గా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి సంజయ్ కుమార్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు[1]. ఇంతకు మునుపు ఈ పదవిలో ఉన్న వివేక్ జోహ్రి 2023 మే 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో ... ఆయన స్థానంలో సంజయ్ కుమార్ ను నియమిస్తూ ఆగస్టు 5వ తేదీన ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది[2]. ఇదివరకు సంజయ్ కుమార్ సి.బి.ఐ.సి లో దర్యాప్తు వ్యవహారాలు చూసే నెంబర్ కాంప్లియన్స్ మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహించారు.

మూలాలు :

  1. "Chairperson of the Central Board of Indirect Taxes and Customs", Wikipedia (in ఇంగ్లీష్), 2023-08-06, retrieved 2023-09-26
  2. Arora, Sumit (2023-08-09). "Sanjay Kumar Agarwal takes charge as CBIC Chairman". adda247 (in Indian English). Retrieved 2023-09-26.