సంజీవరెడ్డిపల్లె
Appearance
సంజీవరెడ్డిపల్లె కడప జిల్లా దువ్వూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
సంజీవరెడ్డిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°50′21″N 78°39′00″E / 14.839061561736154°N 78.64999244869175°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | వైఎస్‌ఆర్ జిల్లా |
మండలం | దువ్వూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
మూలాలు
[మార్చు]- ఈ గ్రామానికి చెందిన శ్రీ ఇరగంరెడ్డి వీరారెడ్డి అను రైతు, తన 3 ఎకరాలలొ మస్క్ మిలన్ దోస (కరిబూజా) పంటకు 15 సెప్టెంబరు,2013న విత్తనంవేసి, 80 రోజులలోనే, 2000 బాక్సుల పంటను(20 టన్నులు) పండించి, ఎకరానికి లక్ష రూపాయల నికర లాభం ఆర్జించి, వార్తలకెక్కినాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు కడప డిసెంబరు,9,2013. 8వ పేజీ.