సంజీవ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంజీవ్ రెడ్డి
జననం (1983-05-01) 1983 మే 1 (వయసు 41)
మహబూబ్ నగర్,తెలంగాణ, భారతదేశం
వృత్తిదర్శకుడు,నిర్మాత , రచయిత
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం

సంజీవ్ రెడ్డి భారతీయ సినీ దర్శకుడు,నిర్మాత, రచయిత. ఆయన 2012లో హిందీలో ‘లాగిన్’ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు.[1]

సినీ జీవితం

[మార్చు]

సంజీవ్ రెడ్డి కృష్ణ వంశీ గారు ‘మహాత్మ’కి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆయన 2012లో హిందీలో ‘లాగిన్’ సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించాడు.[2] సంజీవ్ రెడ్డి 2019లో తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ సినిమాను నిర్మించాడు.[3]

సంవత్సరం సినిమా పేరు ఇతర విషయాలు
2012 లాగిన్ దర్శకత్వం & రచయిత;[4] తెలుగులో లేడీస్ అండ్ జెంటిల్ మెన్
2019 ఏబీసీడీ దర్శకుడు [5][6]

మూలాలు

[మార్చు]
  1. The Hans India (17 May 2019). "Sanjeev Reddy". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  2. Zee Cinemalu (14 May 2019). "'ఏబిసిడి' డైరెక్టర్ 'సంజీవ్ రెడ్డి' ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ". www.zeecinemalu.com (in ఇంగ్లీష్). Archived from the original on 30 June 2021. Retrieved 4 July 2021.
  3. TV9 Telugu (15 November 2019). "Sundeep Kishan's Tenali Ramakrishna BA., BL movie review'తెనాలి రామకృష్ణ' మూవీ రివ్యూ..! నవ్వు తెప్పించాడా..? - TV9 Telugu Tenali Ramakrishna BA., BL movie review". TV9 Telugu. Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. The Hindu (28 January 2015). "Towards real relationships". The Hindu (in Indian English). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.
  5. 12 March 2019 (12 March 2019). "Humour works for all audiences: Director Sanjeev on Telugu remake of Dulquer's 'ABCD'". The News Minute (in ఇంగ్లీష్). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (6 March 2019). "Writer Sanjeev Reddy on 'ABCD'" (in Indian English). Archived from the original on 4 July 2021. Retrieved 4 July 2021.

బాహ్య లంకెలు

[మార్చు]