సంతోష్ సింగ్ సలూజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంతోష్ సింగ్ సలూజా
సంతోష్ సింగ్ సలూజా


ఎమ్మెల్యే
పదవీ కాలం
2019 – ప్రస్తుతం
ముందు హాజీ ముహమ్మద్ అయూబ్ ఖాన్
నియోజకవర్గం కాంతబంజీ

ఎమ్మెల్యే
పదవీ కాలం
2009 – 2014
ముందు హాజీ ముహమ్మద్ అయూబ్ ఖాన్
తరువాత హాజీ ముహమ్మద్ అయూబ్ ఖాన్
నియోజకవర్గం కాంతబంజీ

ఎమ్మెల్యే
పదవీ కాలం
1995 – 2004
ముందు ప్రసన్న కుమార్ పాల్
తరువాత హాజీ ముహమ్మద్ అయూబ్ ఖాన్
నియోజకవర్గం కాంతబంజీ

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-20) 1960 జూన్ 20 (వయసు 64)
బలాంగిర్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఇంద్ర సింగ్ సలూజా
జీవిత భాగస్వామి రవీంద్ర కౌర్
సంతానం సెజీ సింగ్
వృత్తి రాజకీయ నాయకుడు

సంతోష్ సింగ్ సలూజా ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన కాంతబంజీ శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

సంతోష్ సింగ్ సలూజా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1995లో జరిగిన ఒడిశా శాసనసభ ఎన్నికల్లో కాంతబంజీ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2000, 2009, 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

బెదిరింపు కాల్స్

[మార్చు]

సంతోష్ సింగ్ సలూజాకు ఫిబ్రవరి 2024లో 15 రోజుల్లో చంపేస్తానని బెదిరిస్తూ బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. "Shri Santosh Singh Saluja". odishaassembly.nic.in. Odisha Assembly. Retrieved 9 October 2021.
  2. Zee News (24 May 2019). "Odisha Assembly election results 2019: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2022. Retrieved 8 November 2022.
  3. "Death threat posters against Congress MLA Santosh Singh Saluja in Odisha" (in ఇంగ్లీష్). 19 February 2024. Archived from the original on 22 April 2024. Retrieved 22 April 2024.