సంత (అయోమయ నివృత్తి)
Appearance
సంత అంటే వారం వారం గ్రామాల్లో జరిగే అంగడి.
ఇదే పేరుతో ఉన్న ఇతర వ్యాసాలు:
- సంత కవిటి, శ్రీకాకుళం జిల్లాలోని మండలం.
- సంత కొత్తవలస, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలంలోని గ్రామం.
- సంత కొవ్వూరు, వైఎస్ఆర్ జిల్లా, తొండూరు మండలానికి చెందిన గ్రామం.
- సంత నేరెడుపల్లి, విశాఖపట్నం జిల్లా, గూడెం కొత్తవీధి మండలానికి చెందిన గ్రామం.
- సంత పైడిపాల, తూర్పు గోదావరి జిల్లా, రౌతులపూడి మండలానికి చెందిన గ్రామం.