Jump to content

సంసారంలో సరిగమలు

వికీపీడియా నుండి

'సంసారంలో సరిగమలు' తెలుగు చలన చిత్రం,1977 జనవరి 1 న నూతన సంవత్సర శుభాకాంక్షలతో విడుదల.ఎం.ఎస్.కోటారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో చంద్రమోహన్, ప్రభ ,జంటగా నటించారు. ఈ చిత్రానికి సంగీతం శంకర్ గణేష్ సమకూర్చారు .

సంసారంలో సరిగమలు
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎమ్.ఎస్.కోటిరెడ్డి
తారాగణం చంద్రమోహన్,
ప్రభ
సంగీతం శంకర్ గణేష్
నిర్మాణ సంస్థ ప్రేమ్స్ కంబైన్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

చంద్రమోహన్

ప్రభ

నాగభూషణం

రాజబాబు

రమాప్రభ

నగేష్


సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: ఎం.ఎస్.కోటారెడ్డి

సంగీతం: శంకర్ గణేష్

ప్రేమ్ కంబైన్స్

సాహిత్యం:శ్రీరంగం శ్రీనివాసరావు

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి

విడుదల:01:01:1977.



పాటల జాబితా

[మార్చు]

1. కరిగిపోతే తిరిగిరాని ఈరాత్రి , గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2. నా పరువపు తొలి మెరుగులు కనరా, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి బృందం, రచన: శ్రీరంగం శ్రీనివాసరావు

3.నేను చూసాను ఇక్కడే రెండు కోతులు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

పాయి పాయీ పాపాయి రావే మాలతి హాయి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.



మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.