Jump to content

సజాద్ గని లోన్

వికీపీడియా నుండి
సజాద్ గని లోన్
సజాద్ గని లోన్


గుప్కార్ డిక్లరేషన్ కోసం పీపుల్స్ అలయన్స్ ప్రతినిధి
పదవీ కాలం
24 అక్టోబర్ 2020 – 19 జనవరి 2021
ముందు స్థానం స్థాపించబడింది
తరువాత మహ్మద్ యూసుఫ్ తరిగామి

శాసనసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
8 అక్టోబర్ 2024
ముందు చౌదరి మహ్మద్ రంజాన్
నియోజకవర్గం హంద్వారా

పదవీ కాలం
ఏప్రిల్ 2016 – 19 జూన్ 2018
ముందు సకీనా ఇటూ
తరువాత గవర్నర్ పాలన

జంతు, గొర్రెల పెంపకం, ఫిషరీస్, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి
పదవీ కాలం
1 మార్చి 2015 – 7 జనవరి 2016

వ్యక్తిగత వివరాలు

జననం (1966-12-09) 1966 డిసెంబరు 9 (వయసు 57)
హంద్వారా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్
ఇతర రాజకీయ పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (2014-2019)
తల్లిదండ్రులు అబ్దుల్ గని లోన్
జీవిత భాగస్వామి అస్మా ఖాన్ లోన్
బంధువులు
  • షబ్నం గని లోన్ (సోదరి)
  • బిలాల్ గని లోన్ (సోదరుడు)
సంతానం అద్నాన్ గని లోన్, అమద్ గని లోన్
నివాసం హంద్వారా, జమ్మూ కాశ్మీర్, భారతదేశం

సజాద్ గని లోన్ (9 డిసెంబర్ 1966) జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో హంద్వారా నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు. సజాద్ లోన్ జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్.[1][2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సజాద్ గని లోన్ 9 డిసెంబర్ 1966న జన్మించాడు. ఆయన శ్రీనగర్‌లోని బర్న్ హాల్ స్కూల్‌లో ప్రాధమిక విద్యను ఆ తరువాత 1989లో యూకేలోని కార్డిఫ్ కాలేజ్ ఆఫ్ వేల్స్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. సజాద్ గని లోన్ పాకిస్తాన్ నాయకుడు అమానుల్లా ఖాన్ కుమార్తె అస్మా ఖాన్‌ను వివాహం చేసుకోగా ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. Thakur, Sankarshan (2009-05-12). "Off boycott coldstore, on steep uphill". The Telegraph. Archived from the original on 15 May 2009. Retrieved 2009-06-03.
  2. Umer Maqbool (15 August 2015). "Sajjad Lone among top 6 Indians". Archived from the original on 24 September 2015.
  3. Asian Mail (2 November 2022). "Sajad Gani Lone elected as president of Peoples Conference". Retrieved 9 October 2024.