సజ్జలు

వికీపీడియా నుండి
(సజ్జ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

సజ్జలు
Grain millet, early grain fill, Tifton, 7-3-02.jpg
U.S. pearl millet hybrid for grain
Scientific classification
Kingdom
(unranked)
(unranked)
(unranked)
Order
Family
Subfamily
Genus
Species
P. glaucum
Binomial name
Pennisetum glaucum
Synonyms

Pennisetum americanum (L.) Leeke
Pennisetum typhoides (Burm. f.) Stapf & C. E. Hubb. Pennisetum typhoideum

సజ్జలు (Pennisetum glaucum) ఒక రకమైన చిరుధాన్యము (మిల్లెట్) . దీన్ని ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ అని పిలుస్తారు. సజ్జలు భారతీయులు, ఆఫ్రికన్ లకు వేల సంవత్సరాలుగా తెలిసిన పంట. ఆంధ్ర ప్రదేశ్లో సజ్జలను ముఖ్యంగా సంగటి చేయడానికి వాడతారు.

భారత్ లో సజ్జలకు గల పేర్లు[మార్చు]

  • కన్నడ భాష : ಸಜ್ಜೆ (సజ్జె), తమిళం : கம்பு (కంబు), హిందీ, ఉర్దూ, పంజాబీ: बाजरा (బాజ్రా), మరాఠీ: बाजरी (బాజ్‌రి), ఆంగ్లం: pearl millet (పర్ల్ మిల్లెట్).
సజ్జ గింజలు
Pennisetum glaucum
"https://te.wikipedia.org/w/index.php?title=సజ్జలు&oldid=2951677" నుండి వెలికితీశారు