సతీ సక్కుబాయి (1954 సినిమా)
స్వరూపం
| సతీ సక్కుబాయి (1954 సినిమా) (1954 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | కడారు నాగభూషణం |
|---|---|
| తారాగణం | ఎస్.వరలక్ష్మి, కల్యాణం రఘురామయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు |
| నేపథ్య గానం | ఎస్.వరలక్ష్మి |
| నిర్మాణ సంస్థ | శ్రీ రాజరాజేశ్వరీ ఫిల్మ్ కంపెనీ |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
'సతీ సక్కుబాయి'1954 డిసెంబర్ 25 న విడుదలైన తెలుగు చలన చిత్రం.కడారు నాగభూషణం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోఎస్.వరలక్ష్మి, కల్యాణం రఘరామయ్య, చిలకలపూడి సీతారామాంజనేయులు , కన్నాంబ మొదలగు వారు నటించారు.ఈ చిత్రానికి సంగీతం ఒగిరాల రామచంద్రరావు సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- ఎస్.వరలక్ష్మి
- పసుపులేటి కన్నాంబ
- కల్యాణం రఘరామయ్య
- చిలకలపూడి సీతారామాంజనేయులు
- పి.సూరిబాబు
- రేలంగి వెంకట్రామయ్య
- కనకం
- కస్తూరి శివరావు, .
- రఘురామయ్య, కనకం,
- ప్రభావతి,
- పి. రాజేశ్వరి,
- వంగర వెంకట సుబ్బయ్య,
- మద్దాళి కృష్ణమూర్తి,
- కె.వి. సుబ్బారావు,
- నాగలింగం,
- భీమారావు,
- రామకృష్ణారావు,
- ఇమామ్,
- రామదాసు,
- ఓగిరాల సత్యనారాయణ,
- కాళిదాసు,
- గంగారత్నం,
- కె.సరసీరుహం
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కడారు నాగభూషణం
- సంగీతం: ఓగీరాల రామచంద్రరావు
- నిర్మాణ సంస్థ: శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ
- నేపథ్య గానం. కల్యాణం రఘురామయ్య , ఎస్. వరలక్ష్మి
- విడుదల:25:12:1954.
- కృష్ణా పోబోకుమా పరమాత్మ పరంథమా పోబోకుమా , గానం.కల్యాణం రఘురామయ్య
- భక్త మణికి నిర్భంధం తొలగెన్ బ్రహ్మనంద మహా, గానం.కల్యాణం రఘురామయ్య
- అతుకైన బ్రతుకెందుకురా సిసలైన బ్రతుకు ఉంటే,
- రాదేలా కరుణా ఈ దాసిపై కృష్ణా భరియీంప తరమే
- కరుణాల్ లోల కమలకాంత మహితా కామితార్థదాత,
- గంజ లందియలు ఘల్లు ఘల్లుమన గంతులు వేయరా గోపాల
- నమామి కృష్ణా మురళీ నవమోహనాంగ మురళీ,
- నిజం బెరుగుమా అజేంద్రాధులకైన సాధ్యమా,
- నిన్నే నా మదిలో నిలిపితిరా కృష్ణా నన్నీదాసినిగా,
- నీ దయ రాదుగా నాపైని నిగమ వినుత నిన్నే నమ్మినాను,
- నీ పదములనింక నేనీడునజాల కాపాడరా గోపాలబాల,
- పండరీనాథా కనపడినావా బ్రతికితి నేనిక ప్రభు,
- మనసా మమతలలో బడకుమా పండరీపురీసునీ
- మోహన మురళీ మ్రోయీంపవోయీ మోడులు చిగురింప,
- యశోదా నందనా మోహనా అజవందిత చరణా,
- రంగా రంగా రంగాయనుడీ మంగళకారుడగు పాండురంగని,
- రావే రావే ముద్దులగుమ్మా రావే మోహిని ,
- వచ్చినాడవా నా తండ్రి భక్తురాలి మొరలు వీనుల ,
- విషయ వాంఛలను వేరు సేయుమా విష్ణు భజనము
- సి సీ దుఃఖమయమౌ, నా జీవితం బింకేల కాసింత,
పద్యాలు
[మార్చు]- కనగా నెక్కడనగ్రహారము మరింకన్ పండరీపట్టణ ,
- ఎన్నో యేండ్లు గతించిపోయినవిగాని
- కలయో వైష్ణవమాయాయో ఇతర సంకల్పార్థమో,
- కోడలయ్యేను కృష్ణుడు కోర్కెధీర సేవలోనరించే,
- దారుకాశ్రమమందు తాప బృందంబు వలపింప ,
- పాలు ద్రావితినంచు పట్టి రోటికిగట్టే నందుని ఇల్లాలు,
- పాల్ద్రావి పూతన ప్రాణమల్లనదీసే అవలీల గోవర్ధనాద్రి,
- వరసతి సక్కుబాయి నిజభక్త శిఖామణి
- శౌరినేలేను భార్యగా సాంబశివుడు మున్ను క్షణకాల,
- శ్రీరుక్మిణి కేశవ నారద సంగీత లోలా,
- శతృచ్చేదైక మంత్రం సకలముపనిషద్వాక్య,(శ్లోకం).
మూలాలు
[మార్చు]- ↑ "Sathi Sakku Bai (1954)". Indiancine.ma. Retrieved 2025-08-19.
- ↑ ఘంటసాల గాళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.