Jump to content

సత్తి గీత

వికీపీడియా నుండి
సత్తి గీత
2016లో అప్పటి భారత రష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ధ్యాన్ చంద్ పురస్కారం అందుకుంటున్న సత్తి గీత
Personal information
Nationality భారతదేశం
Born5 July 1983 (1983-07-05) (age 43)
మార్టేరు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం.
Height156 cm (5 ft 1 in)
Weight52 kg (115 lb)
Sport
Sportపరుగుపందెం
College teamఎస్‌వీకేపీ & డా. కేఎస్ రాజు ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, పెనుగొండ
Medal record
మహిళల అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా ఛాంపియన్‌షిప్స్
Gold medal – first place 2005 ఇంచియాన్ 4 × 400 మీ రిలే
Silver medal – second place 2005 ఇంచియాన్ 400 మీ పరుగు
ఆసియా క్రీడలు
Gold medal – first place2006 దోహా 4 × 400 మీ రిలే

సత్తి గీత (జననం 1983 జూలై 5) ఆంధ్రప్రదేశ్‌లోని పాలకొల్లుకు చెందిన భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లీట్. ఆమె 400 మీటర్లలో ప్రత్యేకత కలిగిన స్ప్రింటర్.

గీత 1983 జూలై 5న మార్టేరులో తెలుగు హిందూ సాంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.

2004 వేసవి ఒలింపిక్స్‌లో గీత తన సహచరులు కె. ఎం. బీనామోల్, చిత్ర కె. సోమన్, రాజ్విందర్ కౌర్లతో కలిసి 4×400 మీటర్ల రిలేలో ఏడవ స్థానంలో నిలిచింది. గీత 2005 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీ పరుగుపందెంలో వ్యక్తిగత అత్యుత్తమ సమయం 51.75 సెకన్లు నమోదు చేసుకోవడంతో పాటు రజత పతకాన్ని కూడా గెలుచుకుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=సత్తి_గీత&oldid=4281450" నుండి వెలికితీశారు