Jump to content

సత్యం వధ ధర్మం చెర

వికీపీడియా నుండి
సత్యం వధ ధర్మం చెర
దర్శకత్వంబాబు నిమ్మగడ్డ
రచనబాబు నిమ్మగడ్డ
నిర్మాతఎదుబాటి కొండయ్య
తారాగణం
  • పూజ
  • స్వాతి విఘ్నేశ్వరి
  • ఆల్లు రమేష్
  • రోహిణి
ఛాయాగ్రహణండి.ఆర్. వెంకట్ రాజు
కూర్పుఎ. తారక్
సంగీతంమహావీర్
నిర్మాణ
సంస్థలు
  • వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్
  • త్రిదేవ్ క్రియేషన్స్
విడుదల తేదీ
31 మార్చి 2023 (2023-03-31)
దేశంభారతదేశం
భాషతెలుగు

సత్యం వధ ధర్మం చెర 2023లో విడుదలైన తెలుగు సినిమా. వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్, త్రిదేవ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై ఎదుబాటి కొండయ్య నిర్మించిన ఈ సినిమాకు బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహించాడు.[1] పూజ, స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రారంభోత్సవం 2022 ఆగష్టు 30న జరగగా,  సినిమాను 2023మార్చి 31న విడుదల చేశారు.[2][3]

నటీనటులు

[మార్చు]
  • పూజ
  • స్వాతి విఘ్నేశ్వరి
  • ఆల్లు రమేష్
  • రోహిణి
  • కీర్తి
  • రాజా
  • బద్రీనాథ్
  • సాగర్
  • సీత
  • సుధానిసా
  • రాధికా చౌదరి
  • అర్జు
  • మధుబాల
  • బాబు బంగారు
  • బి.కె.పి.చౌదరి
  • శ్రీనివాస్ రెడ్డి
  • అనంతలక్ష్మి
  • నాని

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: వి శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్, త్రిదేవ్ క్రియేషన్స్
  • నిర్మాత: ఎదుబాటి కొండయ్య
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాబు నిమ్మగడ్డ
  • సంగీతం: మహావీర్
  • సినిమాటోగ్రఫీ: డి.ఆర్. వెంకట్ రాజు
  • కొరియోగ్రఫీ: ఆర్.కె.
  • ఆర్ట్: జె.ఎన్.నాయుడు
  • సమర్పణ: వై.కొండయ్య నాయుడు

మూలాలు

[మార్చు]
  1. Andhra Jyothy (30 March 2023). "యథార్థ సంఘటనలతో..." Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. Prajasakti (25 March 2023). "31న 'సత్యం వధ ధర్మం చెర'" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. Sakshi (24 March 2023). "నిజజీవితంలో జరిగే సంఘటనలే 'సత్యం వధ ధర్మం చెర'". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.