సత్యనారాయణ వ్రతం (సినిమా)
స్వరూపం
' సత్యనారాయణ వ్రతం 'తెలుగు చలన చిత్రం,1938 న ఆంధ్రా సినిటోన్ పతాకంపై నిర్మించిన చిత్రం.ఈ చిత్రానికి చిత్తజల్లు పుల్లయ్య దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో వాడ్రేవు కామరాజు, హైమావతి, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి సంగీతం టేకుమళ్ల అచ్యుతరావు సమకూర్చారు.
సత్యనారాయణ వ్రతం (1938 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.పుల్లయ్య |
---|---|
తారాగణం | వాడ్రేవు కామరాజు, హైమవతి |
సంగీతం | టేకుమళ్ళ అచ్యుతరావు |
నిర్మాణ సంస్థ | ఆంధ్రా సినీ టోన్ |
నిడివి | 8000 అడుగుల రీలు |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- వాడ్రేవు కామరాజు
- దేవరకొండ
- రేలంగి వెంకట్రామయ్య
- హైమావతి
- లక్ష్మీనరసమ్మ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: చిత్తజల్లు పుల్లయ్య
- సంగీతం: టేకుమళ్ళ అచ్యుతరావు
- నిర్మాణ సంస్థ: ఆంధ్రా సినీ టోన్
- విడుదల:1938.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |