సత్యభామ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యభామ విశ్వవిద్యాలయం
சத்யபாமா ப‌ல்கலைக்கழகம்
Sathyabama University Administrative Building.jpg
విశ్వవిద్యాలయ పరిపాలక భవనం
పూర్వపు నామములు
సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, సత్యభామ ఇంజినీరింగ్ కాలేజ్
నినాదంన్యాయం, శాంతి, విప్లవం
రకంప్రైవేట్ విశ్వవిద్యాలయం
స్థాపితం1988[1]
అనుబంధ సంస్థరోమన్ కాథలిక్ (లాటిన్ చర్చి)
ఛాన్సలర్జెప్పియార్
వైస్ ఛాన్సలర్డాక్టర్.బి.షీలా రాణి
డీన్టి.శశిప్రభ
డైరక్టరుమేరీ జాన్సన్, మేరియాజీనా జాన్సన్
రిజిస్ట్రార్ఎస్. ఎస్. రావ్
విద్యాసంబంధ సిబ్బంది
528[2]
నిర్వహణా సిబ్బంది
67[2]
విద్యార్థులు12000[2]
స్థానంచెన్నై, తమిళనాడు, భారతదేశం
12°52′23″N 80°13′19″E / 12.87306°N 80.22194°E / 12.87306; 80.22194Coordinates: 12°52′23″N 80°13′19″E / 12.87306°N 80.22194°E / 12.87306; 80.22194
కాంపస్సబర్బన్ (శివారు), 350 acres (1,400,000 మీ2) [2]
అనుబంధాలుయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (భారతదేశం) "యుజిసి", ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ "ఎఐసిటిఇ"
క్రీడలుబాస్కెట్బాల్, వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్, టెన్నిస్, కుస్తీ, హాకీ.
జాలగూడుwww.sathyabamauniversity.ac.in
దస్త్రం:Sathyabama logo.png

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం చెన్నైలో ఉన్న ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం సత్యభామ విశ్వవిద్యాలయం . జెప్పియార్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ గా 1988లో ఇది స్థాపించబడింది, దీనిని తమిళనాడు ముఖ్యమంత్రి జానకి రామచంద్రన్ ప్రారంభించారు. ఇది గతంలో సత్యభామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సిస్ట్-SIST) గా పిలవబడేది. ఈ విశ్వవిద్యాలయానికి ఎం.జి.రామచంద్రన్ హయాంలోని పూర్వ రాజకీయవేత్త జెప్పియార్ నేతృత్వం వహిస్తున్నారు. ఇది ఒక క్రిస్టియన్ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ కళాశాలను జూలై 16, 2001 న 'డీమ్డ్ యూనివర్సిటీ' గా మరియు యుజిసి చట్టం సెక్షన్ 3 కింద 13 సెప్టెంబర్ 2006 న 'యూనివర్సిటీ' గా ప్రకటించింది. 2010 విశ్వవిద్యాలయం వెబ్ ర్యాంకింగ్ వెబ్సైట్ ప్రకారం చెన్నై లోని విశ్వవిద్యాలయాల జాబితాలో "సత్యభామ" 5 వ స్థానంలో నిలిచింది. ఔట్లుక్ ఇండియా ద్వారా వెలువడిన ఇటీవల నివేదికలో భారతదేశంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో సత్యబామ విశ్వవిద్యాలయం 86 వ స్థానంలో ఉంది.

ప్రదేశం[మార్చు]

చెన్నైలో అడయార్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో షోలింగనల్లూర్ శివారులో ఈ విశ్వవిద్యాలయం ఉంది. ఇది 350 ఎకరాల విశాలమైన ప్రాంగణాన్ని కలిగి ఉంది. ఈ విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ సాలై (గతంలో పాత మహాబలిపురం రోడ్ అని పిలవబడేది మరియు ప్రముఖంగా ఐటి కారిడార్ అని కూడా పిలుస్తారు) పక్కన ఉంది. ఇక్కడకు ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR) ద్వారా చేరుకోవచ్చు.

అక్రిడిటేషన్ మరియు సర్టిఫికేషన్[మార్చు]

సత్యభామ విశ్వవిద్యాలయంనకు A గ్రేడ్ తో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) గుర్తింపు నిచ్చింది. ఈ విశ్వవిద్యాలయం ISO 9001:2008 సర్టిఫికేషన్ పొందింది.

విద్యా విభాగాలు[మార్చు]

సత్యబామ విశ్వవిద్యాలయం క్రింది శిక్షణా విభాగాలను కలిగి ఉంది.[3]

 • Department of Computer Science and Engineering
 • Department of Information Technology
 • Department of Electrical and Electronics Engineering
 • Department of Electronics and Communication Engineering
 • Department of Electronics and Telecommunication Engineering
 • Department of Electronics and Control Engineering
 • Department of Electronics and Instrumentation Engineering
 • Department of Electronic Science
 • Department of Mechanical Engineering
 • Department of Automobile Engineering
 • Department of Mechanical and Production Engineering
 • Department of Aeronautical Engineering
 • Department of Civil Engineering
 • Department of Business Administration
 • Department of Chemical Engineering
 • Department of Bio-Technology
 • Department of Bio-Medical Engineering
 • Department of Bio-Informatics
 • Department of Architecture
 • Department of Computer Applications
 • Department of Electronic Sciences
 • Department of Biosciences
 • Department of English, Maths, Physics, Chemistry
 • Department of Visual Communication
 • Department of Hotel Management
 • Department of Hospitality Management
 • Department of Education
 • Department of Dental Sciences

పని నిపుణులు తమ కెరీర్ వృద్ధిని మెరుగుపరచుకోవడానికి ప్రధాన శాఖలలో B.E డిగ్రీని పార్ట్ టైంగా (యుజిసి చట్టం 1956 క్రింద) (వారాంతపు తరగతులు) ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది.

విశ్వవిద్యాలయ ప్రధాన గేటు

సత్యభామ విశ్వవిద్యాలయం అదనంగా అందిస్తున్న మాస్టర్స్ డిగ్రీ కోర్సులు ఈ క్రింద ఉన్నాయి:

 • M.E. - Computer Science and Engineering
 • M.E. - Power Electronics
 • M.E. - Embedded Systems
 • M.E. - Applied Electronics
 • M.E. - Electronics and Control Engineering
 • M.E. - Thermal Engineering
 • M.E. - Computer Aided Design
 • M.E. - Structural Engineering
 • M.E. - Environmental Engineering
 • M.Tech - Information Technology
 • M.Tech - VLSI Design
 • M.Tech - NanoTechnology
 • M.Tech - BioTechnology
 • M.Tech - BioInformatics
 • M.Tech - Medical Instrumentation
 • M.Arch - Building Sciences
 • M.B.A - Master of Business Administration
 • M.Sc - BioTechnology
 • M.Ed
 • MCA
 • అన్ని అధ్యయన శాఖలలో Ph.D

మూలాలు[మార్చు]

 1. "About Sathyabama University". Sathyabama University. 2009. Retrieved 21 January 2010. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 2.2 2.3 "NAAC Peer Team Draft Report of 2006". NAAC Peer Team. 25–27 September 2006. మూలం నుండి 12 జనవరి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 21 January 2010. Cite web requires |website= (help)
 3. "Departments at Sathyabama University". Sathyabama University. 2009. Retrieved 21 January 2010. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]