సనా అమీన్ షేక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సనా అమీన్ షేక్
జననం
జాతీయత భారతీయుడు
వృత్తినటి
రేడియో జాకీ
జీవిత భాగస్వామిఐజాజ్ షేక్‌ (2016–2022) (విడాకులు)

సనా అమీన్ షేక్ భారతీయ సినిమా నటి & రేడియో జాకీ. ఆమె 'క్యా మస్త్ హై లైఫ్‌ లో రితూ షా పాత్రలోతొలిసారిగా నటించించి 30కి పైగా టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. సనా జీత్ జాయేంగే హమ్, గుస్తాఖ్ దిల్, మిలియన్ డాలర్ గర్ల్, భూతు సీజన్ 1, కృష్ణదాసి, పర్ఫెక్ట్ పతి వంటి షోలలో ప్రధాన పాత్రలలో, కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ 3, తేరే షెహర్ మే, మన్ కీ ఆవాజ్ ప్రతిగ్యా షోలలో విరోధి/సహాయక పాత్రలను పోషించింది. సనా అమీన్ షేక్ సింఘమ్‌ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి టేబుల్ నంబర్ 21, ఐలాండ్ సిటీ & బామ్‌ఫాడ్‌లలో సహాయక పాత్రలను పోషించింది.

వివాహం[మార్చు]

సనా అమీన్ షేక్ 2016లో టెలివిజన్ డైరెక్టర్ ఐజాజ్ షేక్‌ను వివాహం చేసుకొని[1][2][3] అనంతరం 2022లో విడాకులు తీసుకున్నాడు.[4]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
1994 జునూన్ వైశాలి
1995 హస్రతీన్ సవి బాల నటి
2009–2010 క్యా మస్త్ హై లైఫ్ రితూ షా పారలల్ లీడ్
2009–2010 జీత్ జాయేంగే హమ్ సుమన్ ప్రధాన పాత్ర
2010 మేరా నామ్ కరేగి రోషన్ రీట్ ప్రధాన పాత్ర
2011 మన్ కీ ఆవాజ్ ప్రతిజ్ఞ గంగ సపోర్టింగ్ రోల్
2012–2013 ససురల్ సిమర్ కా నైనా విరోధి
2013–2014 గుస్తాఖ్ దిల్ లాజ్వంతి "లజ్జో" భరద్వాజ్ ప్రధాన పాత్ర
2015 భన్వర్ రేష్మీ పాండే ఎపిసోడిక్ లీడ్ రోల్
కోడ్ రెడ్ తలాష్ ఆరోహి పాటిల్ ఎపిసోడిక్ లీడ్ రోల్
మిలియన్ డాలర్ గర్ల్ అవంతి బన్సాల్ ప్రధాన పాత్ర
ప్యార్ తునే క్యా కియా మనాలి ఎపిసోడిక్ పాత్ర
తేరే షెహర్ మే కంగనా , కనికా గుప్తా ద్వంద్వ పాత్ర / విరోధి
2016 కృష్ణదాసి ఆరాధ్య ప్రధాన పాత్ర
కామెడీ నైట్స్ లైవ్ ఆమెనే అతిథి పాత్ర
కామెడీ నైట్స్ బచావో
2017, 2018 నామ్కరణ్ మిటాలి శర్మ పొడిగించిన అతిధి పాత్ర
2017 – 2018 భూతు సీజన్ 1 శుచి శర్మ ప్రధాన పాత్ర
2018 లాల్ ఇష్క్ మంజరి ఎపిసోడిక్ లీడ్ రోల్ [5][6]
కౌన్ హై? యామిని ఎపిసోడిక్ లీడ్ రోల్
2019 పర్ఫెక్ట్ పతి విధితా రాజావత్ / విధితా పుష్కర్ రాథోడ్ ప్రధాన పాత్ర
2019 నాజర్ భస్మిక / ఊర్వశి విరోధి
2021 క్రైమ్ అలెర్ట్ మధు ప్రధాన పాత్ర
2021 కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ 3 సంజన అరోరా విరోధి

ప్రతికూల పాత్ర

వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2023 స్కామ్ 2003 నఫీసా తెల్గి సోనీ లివ్  సిరీస్

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూలాలు
2011 సింగం అంజలి భోంస్లే సినిమా రంగప్రవేశం
2013 టేబుల్ నెంబర్ .21 నీతి
2015 ఐలాండ్ సిటీ వైదేహి
2020 బామ్‌ఫాడ్ వాలియా ZEE5 చిత్రం [7]
2021 మై ములాయం సింగ్ యాదవ్ మాల్తీ ములాయం సింగ్ యాదవ్ [8]

మూలాలు[మార్చు]

  1. Uniyal, Parmita (20 January 2016). "Why Krishnadasi actress Sana Amin Sheikh didn't take break post her wedding". India Today. Retrieved 30 April 2016.
  2. "Sana Amin Sheikh: Child actors lose their innocence after working in TV shows". Hindustan Times (in ఇంగ్లీష్). 3 September 2017. Retrieved 14 September 2017.
  3. "Acting comes naturally to me: Sana Amin Sheikh". The Times of India. Retrieved 14 September 2017.
  4. "6 Years After Marriage, Sana Amin Sheikh Divorces Husband Aijaz Sheikh; Check Out Reason". Woman's era. 28 September 2022. Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
  5. IANS (24 May 2019). "Episodic shows more convenient: Sana Amin Sheikh". Business Standard India. Retrieved 24 June 2020.
  6. "Krishnadasi star Sana Amin Sheikh feels episodic shows are more convenient". India Today (in ఇంగ్లీష్). 25 May 2019. Retrieved 24 June 2020.
  7. "Exclusive: Bamfaad Actress Sana Sheikh Says She Can Totally Relate With Walia's Simplicity". &TV (in ఇంగ్లీష్). 27 April 2020. Archived from the original on 27 జూన్ 2020. Retrieved 24 June 2020.
  8. Hungama, Bollywood (6 April 2020). "Main Mulayam Singh Yadav movie teaser out now : Bollywood News - Bollywood Hungama". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 9 June 2020.

బయటి లింకులు[మార్చు]