సనా మక్బుల్
Appearance
సన మక్బుల్ | |
---|---|
జననం | సనా ఖాన్ 1993 జూన్ 13[1] |
వృత్తి | సినిమా నటి మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | విష్ ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11 |
సనా మక్బుల్ భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటి. ఆమె 2014లో తెలుగు సినిమా దిక్కులు చూడకు రామయ్యతో సినీ రంగంలోకి అడుగుపెట్టి[2], ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 11లో పోటీదారుగా పాల్గొని, 7వ స్థానంలో నిలిచింది.[3]
జననం
[మార్చు]సనా మక్బుల్ 1993 జూన్ 13న మహారాష్ట్ర రాష్ట్రం, ముంబైలో సనా ఖాన్‌గా జన్మించింది.[4] ఆమె 2014లో తన పేరును సనా మక్బుల్ ఖాన్‌గా మార్చుకుంది.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూలాలు. |
---|---|---|---|---|
2014 | దిక్కులు చూడకు రామయ్య | సంహిత | తెలుగు | [6] |
2017 | రంగూన్ | నటాషా | తమిళం | |
మామా ఓ చందమామా | తెలుగు |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | మూలాలు |
---|---|---|---|
2009 | MTV స్కూటీ తీన్ దివా | పోటీదారు | |
2010 | ఇషాన్: సప్నో కో ఆవాజ్ దే | సారా | [7] |
2011 | కితాని మొహబ్బత్ హై 2 | షెఫాలీ | |
2011–2012 | ఈస్ ప్యార్ కో క్యా నామ్ దూన్? | లావణ్య కశ్యప్ | [8] |
2012 | అర్జున్ | రియా ముఖర్జీ | [7] |
2017–2018 | ఆదత్ సే మజ్బూర్ | రియా టూతేజా | [9] |
2019 | విష్ | డా. అలియా సన్యాల్ | [10] |
2021 | ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 11 | పోటీదారు 7వ స్థానం (సెమీఫైనలిస్ట్) | [11] |
మ్యూజిక్ వీడియోలు
[మార్చు]సంవత్సరం | పేరు | గాయకులు | మూలాలు |
---|---|---|---|
2019 | ఖేలేగీ క్యా? | గజేంద్ర వర్మ | [12] |
సైకో | దేవ్ నేగి | [13] | |
2020 | గాలన్ | ఇషాన్ ఖాన్ | [14] |
2022 | ఏక్ తూ హాయ్ తో హై | స్టెబిన్ బెన్ | [15] |
మూలాలు
[మార్చు]- ↑ "Khatron Ke Khiladi 11 contestants celebrate Sana Makbul's 28th birthday in Cape Town". India Today. Retrieved 20 September 2021.
- ↑ The Times of India (15 January 2017). "Sana Makbul to debut in Tollywood". Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
- ↑ The Hindu (14 September 2014). "Smile on" (in Indian English). Archived from the original on 30 June 2023. Retrieved 30 June 2023.
- ↑ "PHOTOS: Birthday girl Sana Makbul looks adorable as she celebrates her special day with cupcakes". Pinkvilla. Archived from the original on 24 జూన్ 2021. Retrieved 15 June 2021.
- ↑ "Exclusive – Here's why Sana Khan added father's name to hers". The Times of India. Retrieved 10 May 2020.
- ↑ "All you need to know about the stunning Sana Makbul". DNA India. Retrieved 10 February 2022.
- ↑ 7.0 7.1 "Who is Sana Makbul?". DNA India. Retrieved 10 February 2022.
- ↑ "Iss Pyaar Ko Kya Naam Doon actress Sana Makbul confirms participation in KK11 : Bollywood Hungama". Bollywood Hungama. 3 May 2021. Retrieved 10 February 2022.
- ↑ Maheshwri, Neha. "Onscreen sister from 'Aadat Se Majboor' Sana Makbul says the news has still not sunk in – Times of India". The Times of India. Retrieved 10 February 2022.
- ↑ "Sana Makbul Khan talks about her character in 'Vish' | TV – Times of India Videos". The Times of India. Retrieved 10 February 2022.
- ↑ "Khatron Ke Khiladi 11: Sana Makbul apologises to fans for disappointing them after eviction". indiatvnews.com. 13 September 2021. Retrieved 10 February 2022.
- ↑ "Khelegi Kya Sung By Gajendra Verma – Times of India". The Times of India. Retrieved 10 February 2022.
- ↑ "Dev Negi to release his non-film song on January 7". India Today. Retrieved 10 February 2022.
- ↑ "Punjabi Song 'Gallan' Sung by Ishaan Khan". The Times of India. Retrieved 10 February 2022.
- ↑ Ek Tu Hi Toh Hai – Stebin Ben – JioSaavn, 9 February 2022, retrieved 10 February 2022
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సనా మక్బుల్ పేజీ
- ఇన్స్టాగ్రాం లో సనా మక్బుల్