సన్నపల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సన్నపల్లె, వైఎస్‌ఆర్ జిల్లా, ఖాజీపేట మండలానికి చెందిన గ్రామము. [1]

సన్నపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ఖాజీపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సన్నపల్లె ఖాజీపేట మండలం లోని ఒక గ్రామం. ఈ గ్రామ జనాభా రమారమి 3000. నది ఈ ఊరుకు దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. ఈ ఊరిలో రామాలయం ఉంది. ఇక్కడ పెద్దమ్మ జాతర కన్నుల పండుగగా జరుగుతుంది. ఊరి నడిబొడ్డున పాలకంద్రం ఉంది.


  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2015-02-07 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-05. Cite web requires |website= (help)