సమగ్ర ఛాయాచిత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఒక ఛాయాచిత్రం (ఫోటో) యొక్క సమగ్ర చిత్రంను లేక విశాల చిత్రంను సమగ్ర ఛాయాచిత్రం లేక విశాల ఛాయాచిత్రం అని అంటారు. సమగ్ర ఛాయాచిత్రంను ఆంగ్లంలో పనోరమ ఫోటోగ్రాఫ్ అంటారు. పనోరమ ఆప్షన్ ఉపయోగించి ఫోటో తీసే విధానాన్ని పనోరమ ఫోటోగ్రఫీ అంటారు.


ఇవి కూడా చూడండి[మార్చు]

సమగ్ర చిత్రం