Jump to content

సముద్రుడు

వికీపీడియా నుండి
సముద్రుడు
దర్శకత్వంనగేష్ నారదాసి
కథనగేష్ నారదాసి
నిర్మాతబధావత్ కిషన్
తారాగణం
సంగీతంసుభాష్‌ ఆనంద్‌
నిర్మాణ
సంస్థ
కీర్తన ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ
18 October 2024 (2024-10-18)
దేశంభారతదేశం
భాషతెలుగు

సముద్రుడు 2024లో విడుదలైన తెలుగు సినిమా. బి. శారద సమర్పణలో కీర్తన ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బధావత్ కిషన్ నిర్మించిన ఈ సినిమాకు నగేష్ నారదాసి దర్శకత్వం వహించారు.[1][2] రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 28న విడుదల చేయగా,[3][4] సినిమా అక్టోబర్ 18న విడుదలైంది.[5][6]

నటీనటులు

[మార్చు]
  • రమాకాంత్
  • అవంతిక
  • భానుశ్రీ
  • సుమన్
  • శ్రవణ్
  • రామరాజు
  • రాజ్‌ప్రేమి
  • సమ్మెట గాంధీ
  • ప్రభావతి

మూలాలు

[మార్చు]
  1. NT News (9 February 2024). "మత్స్యకారుల కథ సముద్రుడు". Retrieved 17 October 2024.
  2. Chitrajyothy (3 March 2020). "'సముద్రుడు' టీజర్ వదిలిన దర్శకుడు సముద్ర". Retrieved 17 October 2024.
  3. "మత్యకారుల జీవితాలను ప్రతిబింబించే చిత్రం 'సముద్రుడు'.. ట్రైలర్ విడుదల". Chitrajyothy. 28 March 2024. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
  4. "మత్స్యకారుల మనోవేదనకు తెరరూపం". NT News. 29 March 2024. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.
  5. Sakshi (17 January 2020). "విదేశాలకు సముద్రుడు". Retrieved 17 October 2024.
  6. "ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు". Sakshi. 14 October 2024. Archived from the original on 17 April 2025. Retrieved 17 April 2025.

బయటి లింకులు

[మార్చు]