Jump to content

సముద్రతీరం

వికీపీడియా నుండి
(సముద్ర తీరము నుండి దారిమార్పు చెందింది)

బీచ్ నేరుగా ఇక్కడకు దారి మళ్ళీస్తుంది. మీరు అయోమయంలో ఉన్నట్లయితే బీచ్ (అయోమయ నివృత్తి) చూడండి.

Pomerania Beach (Darss)

సముద్రతీరం ను ఇంగ్లీషులో బీచ్ (beach) అంటారు. సముద్ర తీరం వెంట ఉన్న మైదాన ప్రాంతంను సముద్రతీరం లేక బీచ్ అంటారు. సాధారణంగా సముద్రతీరంలో ఎప్పుడు పొడి పొడిగా ఉన్న ఇసుక రేణువులు ఒకేరీతిగా అమర్చినట్లు ఉంటుంది. సముద్రతీరంలో అక్కడక్కడా గులకరాళ్ళు,పెద్దరాతి బండలు, పెంకు వంటి రాళ్ళు ఉంటాయి.

అందమైన, ఆహ్లాదకరమైన ఇటువంటి సముద్రతీరంలను సందర్శించడానికి సందర్శకులు ఎక్కువగా వచ్చే సముద్రతీర ప్రాంతాలలో హోటల్స్, రిసార్ట్స్ ఏర్పడుతున్నాయి.

భారతదేశంలో ప్రముఖ సముద్రతీరాలు (బీచ్)

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]