Jump to content

సమ్మె

వికీపీడియా నుండి

సమ్మె అనగా ఒక చోట పనిచేస్తున్న వారు లేదా ఒక సంస్థలో పనిచేస్తున్నవారు లేదా ఒకచోట చదివే విద్యార్థులు తాము చేస్తున్న పనిని అందరు కలసి కట్టుగా ఆపివేయడం. వారు చేస్తున్న పనికి తగిన న్యాయం లభించలేదని భావించినపుడు సమ్మె చేయటం ద్వారా వారి కోర్కెలను తీర్చుకోవడానికి ఈ విధంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తారు. సమ్మె చేస్తున్న వారిని వారు చేస్తున్న వివిధ పనులను బట్టి వీరిని విభజించవచ్చు. సమ్మెను ఇంగ్లీషులో Strike అంటారు.

కార్మికుల సమ్మె

[మార్చు]

కర్మాగారాలలో పనిచేసే కార్మికులు తమ డిమాండ్లను యజమానులు తీర్చలేదని తాము పని చేసే పనిని కార్మికులందరు సామూహికంగా తిరస్కరించి నిరసన తెలియజేస్తారు, ఈ విధంగా కార్మికులందరు సామూహికంగా చేసిన సమ్మెను కార్మికుల సమ్మె అంటారు.

ఉద్యోగుల సమ్మె

[మార్చు]

విద్యార్ధుల సమ్మె

[మార్చు]

విద్యార్థులు కొన్నిసార్లు తమ డిమాండ్లను ప్రభుత్వానికి లేదా పాఠశాల యాజమాన్యానికి తెలియజేయడానికి వ్యూహత్మకంగా తరగతులను బహిష్కరిస్తారు, ఈ విధంగా విద్యార్థులు తమ డిమాండ్లు నెరవేర్చుకొనుటకు సామూహికంగా తరగతులను బహిష్కరించడాన్ని స్టూడెంట్ స్ట్రైక్ లేక బాయ్ కట్ చేయడం అంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సమ్మె&oldid=3031446" నుండి వెలికితీశారు