సమ్మెటవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమ్మెటవారిపాలెం గుంటూరు జిల్లా కర్లపాలెం మండలానికి చెందిన గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ రెడ్డెంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ సంవత్సరం జరుపుచున్న ఈ అమ్మవారి వార్షిక కొలుపుల మహోత్సవాలు, 2017, జూలై-11వతేదీ మంగళవారంతో ముగిసినవి. ముందుగా అమ్మవారి ప్రతిమలను గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. [1]