సర్వసంభవామ్ (నాహం కర్తాః హరిః కర్తాః)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

టి.టి.డి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పి.వి.ఆర్.కె ప్రసాద్ (పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్) నాలుగు సంవత్సరాలు పనిచేసి. ఆ కాలంలో ఆయనకు ఎదురయిన అనుభవాలను “సర్వసంభవామ్” (నాహం కర్తా, హరిః కర్తా) అనే శీర్షికలో వ్రాయటం జరిగింది. ఈ పుస్తకము శ్రీ వేంకటేశ్వరుని మహత్యాలని (సాధికారంగా) తెలుపుతుంది. ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో When I Saw Tirupati Balaji పేరుతో అనువదించారు.

సర్వసంభవామ్‌ (నాహం కర్తాః హరిః కర్తాః)[1]

[మార్చు]

రచన: పి.వి.ఆర్.కె ప్రసాద్

ఈ పుస్తకము నకు సర్వసంభవామ్‌ (నాహం కర్తాః హరిః కర్తాః) అనే పేరు బహుశా, శ్రీ మధ్వాచార్యుడు తన గీతా తాత్పర్యము లోని ఈ క్రింది శ్లోకమును దాని గూడార్థమును పరిగణ లోనికి తీసుకొని ఉన్నారేమో అని అనిపిస్తుంది.

నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం|
తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా||

తెలుగు అనువాదము
నేను కర్తను కాను, శ్రీహరి మాత్రమె కర్త, నేను చేసే ప్రతి కార్యము (పని) నా ఆరాధన (దేవతారాదన). నా ఆరాధన కేవము దైవానుగ్రహము వల్లే సాద్యము అవుతుంది. నా ఆరాధన ఫలితము కేవలము కేవలము దైవానుగ్రహము వల్లనే నాకు కలుగుతాయి.
ఆంగ్ల అనువాదము
"I am not the doer, shri Hari is the doer, all the actions that I do are His worship. Even then, the worship I do is through His grace and not otherwise. That devotion and the fruits of the actions that come to me are due to His recurring grace"

అద్యాయముల జాబితా

[మార్చు]
 1. పరిచయం
 2. మోకాలికీ కొండకీ ఏం సంబంధం ?
 3. జపాలకి జడివానలు కురుస్తాయా
 4. రాష్ట్రపతికి అడ్డం పడ్డ విమానం
 5. ఆ ఉగాదికి అలా ఎందుకైంది?
 6. పదహారు గంటల అజ్ఞానం
 7. కొండ-ఉప్పు-బెల్లం
 8. మాస్టరు ప్లాను పద్మవ్యూహంలో
 9. శ్రీనివాసుడు నిర్దయుడా....!
 10. ముఖ్యమంత్రి ఆగ్రహ జ్వాలల్లో
 11. అద్భుత యజ్ఞం
 12. కాసుల హారం
 13. హరే శ్రీనివాస
 14. ఆ ఒక్క క్షణం కోసం
 15. ప్రత్యేక కళ్యాణోత్సవం
 16. అర్దరాత్రి చీఫ్ సెక్రటరీ
 17. 'పద్మావతి' పై అసెంబ్లీలో ప్రశ్న
 18. ఏడో మైలు రాయిలో హత్య
 19. రామకృష్ణ మఠం - స్వామి రంగనాదానంద
 20. ఎమ్మెస్ గళంలో పెరుమాళ్
 21. శ్రీవారి నామం
 22. ప్రసాద్ డౌన్....డౌన్..
 23. అంధకారంలో ఓ అనుభవం
 24. నేను నేరస్తుణ్ణి
 25. నాహం కర్తా హరిహ్ కర్తా
 26. నేరస్తుడెవరు
 27. నవరత్నాలు-సుబ్బారావు
 28. ఆనందం ఆర్ణవమైతే
 29. NTR దృష్టిలో మూడు నేరాలు
 30. మధు పెళ్లి ఎవరు జరిపించారు
 31. హరి గురు అనుగ్రహం

శ్రవణ సంచిక

[మార్చు]

నాహం కర్తాః హరిః కర్తాః [2]

ఇది కూడా చూడండి

[మార్చు]

అసలేం జరిగిందంటే

తిరుమల చరితామృతం

తిరుమల లీలామృతం

సర్వసంభవామ్‌ (నాహం కర్తాః హరిః కర్తాః)

మూలాలు

[మార్చు]