సల్మాన్ సాగర్
స్వరూపం
| సల్మాన్ సాగర్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2024 అక్టోబర్ 8 | |||
| ముందు | ఆసియా నఖాష్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | హజ్రత్‌బాల్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 7 జనవరి శ్రీనగర్ , కాశ్మీర్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
| తల్లిదండ్రులు | అలీ మొహమ్మద్ సాగర్ | ||
| నివాసం | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్ , భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
సల్మాన్ సాగర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో హజ్రత్‌బాల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]
రాజకీయ జీవితం
[మార్చు]సల్మాన్ సాగర్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో రఫియాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి జేకేఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి పీడీపీ అభ్యర్థి ఆసియా నఖాష్ పై 10,295 ఓట్ల మెజారిటీ గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). the original నుండి 9 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 October 2024.
- ↑ The Indian Express (4 September 2024). "Fourth-generation politician to father-son duo: On J-K's political horizon" (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ TV9 Bharatvarsh (2024). "हजरतबल सीट विधानसभा चुनाव 2024 परिणाम". the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ The New Indian Express (30 November 2013). "Princelings Corner Posts in NC's Youth Brigade in Jammu and Kashmir" (in ఇంగ్లీష్). the original నుండి 10 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 October 2024.
- ↑ "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families" (in ఇంగ్లీష్). NDTV. 13 October 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.
- ↑ "J&K Assembly Election Results 2024 - Hazratbal" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 October 2024. the original నుండి 16 July 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 July 2025.