సవర్ణదీర్ఘ సంధి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సవర్ణదీర్ఘ సంధి తెలుగు వ్యాకరణంలో ఒక సంధి. ఇది ఒక సంస్కృత సంధి.[1]

సూత్రం[మార్చు]

అ, ఇ, ఉ, ఋ లకు సవర్ణములైన అచ్చులు పరమైనపుడు ఆ రెండూ కలిసి దీర్ఘాక్షరంగా ఏర్పడితే అది సవర్ణదీర్ఘ సంధి.[2]

ఉదాహరణలు[మార్చు]

  1. అకారము: ఏక+అక్షము = ఏకాక్షము (అ+అ) ; రామ + అనుజుడు= రామానుజుడు
  2. ఇకారము: ఋషి + ఈశ్వరుడు = ఋషీశ్వరుడు (ఇ+ఈ)
  3. ఉకారము: భాను+ఉదయము=భానూదయము (ఉ+ఉ)
  4. ఋకారము: పితృ+ఋణము= పితౄణము (ఋ+ఋ)

మాతౄణం : మాతృ+రుణం

మూలాలు[మార్చు]

  1. "లిటిల్ మాస్టర్స్ సులభ వ్యాకరణము/సంధి విభాగము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-11-18.
  2. "సంధులు - వ్యాకరణ పరిభాషలు". www.sakshieducation.com. Retrieved 2020-11-18.